Skip to main content

వస్తువులు - ఆవిష్కర్తలు



📗హెలికాఫ్టర్‌ - బ్రెక్వేట్‌
📗పెట్రోల్‌ కారు - కార్ల్‌బెంజ్‌
📗మోటారు సైకిల్‌ - జి.మెయిమ్లర్‌
📗సైకిల్‌ - మెక్‌ మిలన్‌
📗 విమానం - విల్బర్‌రైట్‌, అర్విల్లే రైట్‌

📗వాషింగ్‌ మిషన్‌ - బెర్నేస్‌ వాలిస్‌
📗టెలివిజన్‌ - జెఎల్‌ బయర్డ్‌
📗రిఫ్రిజిరేటర్‌ - జేమ్స్‌ హరిసన్‌
📗ఎయిర్‌ కండిషనర్‌ - క్యారియర్‌
📗లౌడ్‌ స్పీకర్‌ - హోరెస్‌ షార్ట్‌

📗రేడియో - మార్కొని
📗రివాల్వర్‌ - శామ్యూల్‌ కోల్డ్‌
📗 ప్రింటింగ్‌ మిషన్‌ - జాన్‌ గూటెన్‌ బర్గ్‌
📗టెలిఫోన్‌, మైక్రోఫోన్‌ - గ్రాహంబెల్‌.

📗ఆవిరి యంత్రం - జేమ్స్‌వాట్‌
📗 ఫింగర్‌ ప్రింటింగ్‌ - అలెక్‌ సిమ్రి
📗 బల్బ్‌ - థామస్‌ అల్వా ఎడిసన్‌
📗టేప్‌రికార్డర్‌ - ఫెస్సెండన్‌ సౌల్‌ సెన్‌
📗ట్రాన్స్‌ఫార్మర్‌ - మైకెల్‌ ఫారడే

📗ఏటీఎం - జాన్‌షఫర్డ్‌ బారన్‌
📗 థర్మామీటర్‌ - గెలీలియో
📗 ఈసీజీ - బందోనెస్‌
📗కృత్రిమగుండె - విలియం కాఫ్‌
📗ఎక్స్‌రే - రాంట్‌జెన్‌

📗టెస్టు ట్యూబ్‌ బేబీ - స్టేపో అండ్‌ ఎడ్వర్ట్స్‌
📗 కుట్టు మిషన్‌ - సింగర్‌
📗 వాటర్‌ ప్రూఫ్‌ రబ్బర్‌ - చార్లెస్‌ మెకిమ్టోన్‌
📗 వాచ్‌ - బి.మాన్‌ప్రిడి
📗క్యాలిక్యూలెటర్‌ - పాస్కల్‌

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺