*📚1.ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయినా ధారవి ఏ నగరంలో ఉంది? ముంబై*
*📚2.భారత భద్రతా వ్యవస్థను ఇరుకైన పెట్టె లాగా చైనా వివిధ దేశాలలో నిర్మిస్తున్న నిర్మించిన ఓడరేవులు ఏవి?చిట్టి గాంగ్ ఓడరేవు( బంగ్లాదేశ్ ),గ్వాదరి ఓడరేవు (పాకిస్తాన్) ,హంబంటోటాలో (శ్రీలంక) .*
*📚3.అగ్రి ప్రెన్యూర్ అనే పదానికి అర్థం ?వ్యవసాయం వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల నుంచి ఆదాయాన్ని సముపార్జించే వ్యవసాయ ప్రక్రియను నిర్వహించే వ్యక్తి* .
*📚4.స్కర్డ్ వైమానిక స్థావరం ఏ ప్రాంతంలో ఉంది ?పాక్ ఆక్రమిత కాశ్మీర్*
*📚5.ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో చైనా ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి 2013లో చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా BRI ప్రాజెక్టును చేపట్టింది.అయితే దీనిని విశదీకరించండి ?Belt and road initiative*
*📚5.CMIE ప్రకారం అతి ఎక్కువ తక్కువ నిరుద్యోగం కలిగిన రాష్ట్రాలు?తమిళనాడు -పంజాబ్*
*📚6.దేశంలో ప్రతి రోజూ 300 స్పెషల్ రైలు తిరుగుతున్నాయి వాటి ఉద్ధేశం ?వలస కార్మికులకు స్థలాలను చేర్చడం .అజారుద్దీన్ జీకే గ్రూప్*
*📚7.IPO అంటే ? Initial private offer*
*📚8.ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్*
*📚1.ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ 2019- 20 టైటిల్ గెలిచిన ఫుట్బాల్ క్లబ్ ?లివర్ ఫూల్*
*📚2.స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గ్ ర్ అభియాన్*
*📚3.సరైన పోషకాహారం లేక సంభవిస్తున్న శిశువు మరియు మాతృ సంబంధమైన మరణాలను అరికట్టేందుకు గర్భవతులకు పాలిచ్చే తల్లులకు పోషక కిట్ లను అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మాతృ పుష్టి uphaar పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? త్రిపుర*
*📚4.రన్వే కు ఇరువైపులా Aniation Weather Monitoring System కలిగి ఉన్న ఇండియాలోని ప్రథమ అంతర్జాతీయ విమానాశ్రయం ఏది ?కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు*
*📚5. టోర్నటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020 కి అంబాసిడర్గా వ్యవహరించనున్నారు భారతీయ సెలబ్రిటీలు ఎవరు? ప్రియాంక చోప్రా మరియు అనురాగ్ కశ్యప్*
*📚6.మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణా కు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు ?జూన్ 26*
*📚7.ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది international day in support of victims of Torture globally ఏదైనా పాటిస్తారు? జూన్ 26.అజారుద్దీన్ జి కే గ్రూప్స్*
*📚8. రిపబ్లిక్ ఆఫ్ మాలి దేశానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ని మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో సహకారం అందిస్తున్నది?500 MW*
*📚9.ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2023 నిర్వహణ బాధ్యతలను సంయుక్తంగా పంచుకుంటున్న దేశాలు ఏవి? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్*
*📚10.ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మ చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? జూన్ 27*
*📚11.భారత నౌకాదళం లోని మరో శక్తివంతమైన దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతన టొర్పెడో డెకాయ్ system మారీచ్ నావికా దళానికి అందింది? అయితే ఈ యాంటీ టోర్పెడోలు తయారు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్*
*📚12.భారత ప్రపంచలో రెండవ అత్యధిక వ్యవసాయ ఉత్పత్తిదారుగా ఉన్నది అయితే వ్యవసాయ ఎగుమతుల విషయంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? 11*
*📚13.జాతీయ సమైక్యత సమగ్రత బలమైన ఐక్య భారతావనిని ప్రోత్సహించేందుకు చెప్పుకోదగిన ప్రేరణాత్మక కృషిచేసిన వారిని గుర్తించి గౌరవించేందుకు భారత ప్రభుత్వం ఎవరి పేరుతో ప్రతి ఏడాది అవార్డును ప్రకటిస్తుంది ?సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత అవార్డు . అజారుద్దీన్ జికె గ్రూప్స్*
*📚14.బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేమియరల్ చేంజ్ అశోక విశ్వవిద్యాలయం మరియు ఆరోగ్య మరియు WCD మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నావిగేటింగ్ ది న్యూ నార్మల్ అనే ప్రవర్తన మార్పు కార్యక్రమాన్ని దాని వెబ్ సైట్ ను ప్రారంభించిన సంస్థ ఏది ?నీతి అయోగ్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment