Skip to main content

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్....



*1.గున్నమ్మ ఏ ప్రాంతంలో జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మరణించింది? శ్రీకాకుళం*

*2.రైతుబిడ్డ సినిమా నిర్మాత ?గూడవల్లి రామబ్రహ్మం*

*3.వెంకటగిరి సంస్థానం లో జమీందారి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది? వెన్నెలకంటి రాఘవయ్య*

*4.జీవనజ్యోతి పత్రిక స్థాపించిన దళితుడు? వెంకటరత్నం*

*5.లాఠీ దెబ్బల లక్ష్య ఏమి కఠిన శిక్ష ఏమి కాదు అన్నది?కాళోజి*

*6.ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి" ఎన్నాళ్ల స్వప్నమిది'  అనే గీతాన్ని రాసింది? దాశరధి*

*7.నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది? దాశరధి*

*8.ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన నగరం? హైదరాబాదు. అజారుద్దీన్ జీకే గ్రూప్*

*9. ఆంధ్ర జన సంఘం స్థాపించిన సంవత్సరం? 1921*

*10.హైదరాబాద్ లో ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం? 1892*

*11.హైదరాబాద్లోని ప్రముఖ హరిజన నాయకుడు? భాగ్యరెడ్డివర్మ*

*12.1924లో ఆంధ్ర రాష్ట్ర రైతు యూనియన్ స్థాపకులు? ఎన్.జి.రంగా*

*13.నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం ఆంధ్ర మహాసభ గా మారిన సంవత్సరం ?1930*
👇👇👇👇👇

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺