Skip to main content

జికె - ఎకానమీ అతిముఖ్యమైన ప్రశ్నలు.....


1)కృష్ణానది నికర జలాలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదట నియమించిన ట్రైబ్యునల్?
జ: బచావత్ ట్రైబ్యునల్.

2)అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
జ: 1956.

3)నిజాంసాగర్‌లో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి, జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది?
జ: సింగూర్ ప్రాజెక్ట్.

4) రాష్టంలో కొన్ని ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి తొలగించాలని ఏ కమిటీ సూచించింది?
జ: వాంఛూ కమిటీ.

5)ఎందులో భాగంగా హెచ్.సి.యు.ను ఏర్పాటు చేశారు?
జ:6 సూత్రాల పథకం.

6)రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం 2011 -12లో తెలంగాణలో ఎంత మంది పేద ప్రజలు ఉన్నారు?
జ: 35 లక్షలు.

7)‘లోపభూయిష్ట భూస్వామ్య విధానాలే భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణం’ అని అభిప్రాయపడినవారెవరు?
జ.డాక్టర్ వాల్కర్ .

8)అసైన్డ్ భూములు అంటే?
జ: ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు.

9)కోనేరు రంగారావు కమిటీ (2006) ప్రకారం ఎవరిని భూమిలేని పేదలుగా గుర్తించాలి?
జ:1 ఎకరం (తరి)/ 2 ఎకరాలు (కుష్కి) కంటే తక్కువ భూమి ఉన్నవారు.

10) జయ భారతరెడ్డి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు?
జ:1985లో
┅┅◆◆┅┅

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ