1. హన్మకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్చినది?
గణపతిదేవుడు
2. గ్రీకు శాస్త్రజ్ఞుడు టాలమి తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సలక్ నాయ్ అనగా ?
శాలంకాయనులు
3. భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన రాష్ట్ర విమానాల గురించి మొట్టమొదట సముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్?
లార్డ్ హార్డింజ్
4. ఆంధ్ర సారస్వత పరిషత్ 1994 లో స్వర్ణోత్సవాలు జరుగాయి. దీనికి ముఖ్యఅతిథిగా ఎవరు పాల్గొన్నారు?
పీవీ నరసింహారావు
5. కాకతీయుల కాలంలో యుద్ధ మల్ల జినాలయాన్ని ఏమని పిలుస్తారు?
శనిగరం
6. ఆంధ్రప్రదేశ్ తొలి మసీదు ?
వేణుగోపాలస్వామి ఆలయం దీనికి పెద్ద మసీదు అని పేరు
7. నాగ శరీర వలయంలో అమర్చిన శివలింగం ఎక్కడ ఉంది ?
లేపాక్షి
8. విజయ నగర రాజుల కాలంనాటి చిత్రకళ లేపాక్షిలోని ఏ దేవాలయంలో కనిపిస్తాయి ?
వీరభద్రస్వామి
9. కృష్ణ పత్రికకు మట్నురి కృష్ణారావు సంపాదకులుగా ఎప్పటి వరకు పనిచేశారు?
1906 నుండి 1946 వరకు
10. సంతాన సాగరం శాసనం ఎక్కడ కలదు?
పరంగి పురం, గుంటూరు జిల్లా
11. పండిత కామదేను అనే బిరుదు ఎవరిది?
మూడవ విష్ణువర్ధనుడు
12. ఆంధ్రాలో యక్షగాన ప్రక్రియ ను మార్చిన వారు?
జక్కులు .
13. మహా యానానికి గయ అని ఏ ప్రాంతానికి పేరు?
నాగార్జునకొండ
14. ఆంధ్రాలో 7 నదుల సంగమం లో ఉన్న ఆలయం?
సంగమేశ్వర ఆలయం
Comments
Post a Comment