Skip to main content

గ్రూప్-2 ప్రత్యేకం....


*కరెంట్ అఫైర్స్ :

1)పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలుచేయకూడదని ఏ రాష్ట్ర అసెంబ్లీ తొలిసారిగా తీర్మానించింది?
జ: కేరళ

2)భారత్ లోని ఏ పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తిచేసుకున్నది?
జ: కోల్‌కతా

3)ఏ దేశంతో ఖనిజ సంపదకు సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు 2020 జనవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
జ: బ్రెజిల్

4) ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్ 'ఈ - బిక్రయ్'ను 2020 జనవరి 2న ఎవరు ప్రారంభించారు?
జ: నిర్మలా సీతారామన్

5). గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకుగాను తెలంగాణలోని ఏ జిల్లాకు 'స్వచ్ఛత దర్పణ్' పురస్కారం లభించింది?
జ: పెద్దపల్లి

6)తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరానికి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జ: మహిళా రక్షణ - రోడ్డు భద్రత సంవత్సరం

7)వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది?
జ: ఘజియాబాద్, ఇండియా

8)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటన సందర్భంగా ఏ ప్రదేశాన్ని కట్టడాన్ని సందర్శించారు?

జ:సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్, రాజ్ ఘాట్, ఢిల్లీ .తాజ్ మహల్, ఆగ్రా

9)రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది?
జ: 169 (1)

10) భారత సైన్యం కోసం 'థల్ సేనా భవన్' పేరుతో ఏ నగరంలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది?
జ: డిల్లీ

*జియోగ్రఫీ/ జెనెరల్ స్టడీస్*

1 .అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం?
జ:మంచుకొండలు ,చరియలు

2.దివిసీమ కు భారీ నష్టం కలిగించిన తుఫాన్ సంభవించిన సంవత్సరం?
జ: 1977

3.భూమి తో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది?
జ:అంగారకుడు

4.తెలంగాణలో సమగరా జలపాతం గా పిలువబడే ఈ జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
జ:ఖమ్మం

5.భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి ?
జ:సెంటిమెంటరి శిలలు

6.ప్రపంచ కాల మండలాలు ఎన్ని?
జ: 24

7.ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
జ:చిలీ

8.భారతదేశం భూ సరిహద్దు పొడవు ?
జ:15,220కి.మీ

9.భారతదేశంలో అత్యంత ఎత్తు గల హిమనీ నది సరస్సు ఏది?
జ:దేలతాల్

10.కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
జ: కటక్

*కరెంట్ అఫైర్స్ :*

1)ఇటీవల జార్ఖాండ్ డీజీపి గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు?
A: మండవ విష్ణువర్థన్ రావు

2) ప్రస్తుత మన దేశ మహిళల సగటు జీవన వయస్సు (సంవత్సరాల లో)?
A: 70.2సం

3) యస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
A: ముంబాయి(CEO ప్రశాంత్ కుమార్)

4) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం (మార్చి 15)- 2020 యొక్క థీమ్ ఏమిటి?
A: Trusted smart products

5) వింగ్స్ ఇండియా -2020 యొక్క థీమ్ ఏమిటి?
A: Flying for all
┅┅◆◆┅┅

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺