1. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఉన్న చహంకా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) రాజస్థాన్
బి) గుజరాత్ ✅
సి) ఉత్తరప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
2) వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి
A) క్షయ
B) కలరా
C) జాండిస్ (కామెర్లు)✅
D) మలేరియా
3) ఒకవేళ ప్రపంచంలోనున్న మొత్తం బాక్టీరియా, శీలీంధ్రాలు నాశనమయిపోతే, అప్పుడు,
A) అన్ని జీవులు అమరంగా ఉంటాయి
B) మనము ఏరకమయిన ఏంటి బయోటిక్స్ ను పొందలేము
C) భూమిలోపలనున్న నైట్రోజన్ క్రమంగా క్షీణిస్తుంది
D) ప్రపంచమంతా మృత కళేబరాలతో, అన్ని రకాల జీవులు విడుదల చేసిన విసర్జకాలతో పూర్తిగా నిండి పోతుంది✅
4) విశ్వదాతలు ఈ రక్త వర్గానికి చెంది ఉంటారు?
A) A
B) B
C) AB
D) O✅
5) కంప్యూటర్ RAM లో సూచనలు మరియు మెమొరి చిరునామాలు వీనినుపయోగించి నిల్వ చేయ బడతాయి?
A) పారిటీ బిట్స్
B) బైనరి అంకెలు✅
C) ఆక్టల్ అంకెలు
D) హెక్సాదశాంశాలు
6) 1948 లో జైపూర్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడు
A) బి. పట్టాభి సీతారామయ్య✅
B) జవహర్ లాల్ నెహ్రూ
C) నేతాజీ సుభాస్ చంద్ర బోస్
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్
7) బౌద్ధుల దేవాలయములను ఇలా పిలుస్తారు?
A) జనపదములు
B) ఆహారాలు
C) చైత్య స్థూపాలు✅
D) ఆరామాలు
8) తెలంగాణా రాష్ట్ర 'మిషన్ భగీరథ' పథకం దీనికి సంబంధించినది
A) ప్రతి అంగుళం వ్యవసాయ భూమికి నీరు అందించుట
B) ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించుట
C) ప్రతి గ్రామం, పట్టణం, నగరానికి రక్షిత తాగునీరు అందించుట✅
D) ప్రతి గ్రామానికి తాగునీరు పథకాన్ని మంజూరు చేయుట✅
9) ఈ దేశం ఇటీవల బురఖాలను, ముఖం దాచుకోవడంపై పూర్తిగా నిషేధం విధించినది
A) యు.ఎస్.ఎ.
B) యు.కె.
C) సింగపూర్
D) శ్రీలంక✅
Comments
Post a Comment