❇️వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య
❇️ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం
❇️పీపీ1, పీపీ లుగా ప్రీప్రైమరీ విద్య అమలు
❇️ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం
❇️వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్
❇️అవసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు
❇️ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
❇️8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య : మంత్రి సురేష్
❇️ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం
❇️జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు జిల్లాలో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం
❇️ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం
❇️కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు
❇️సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు
❇️సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్
❇️అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment