Skip to main content

ఇండియన్ పాలిటి బిట్స్....


*🔸1.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది ?నవంబర్ 26 1949*

*🔸2.రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది?జనవరి 26 1950*

*🔸3.రాజ్యాంగంలోని మొదటి నిబంధన భారత దేశాన్ని ఏ విధంగా వర్ణించింది?  ఫెడరేషన్*

*🔸4.ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది?ఫిలడెల్ఫియా కన్వెన్షన్*

*🔸5.అంబేద్కర్ ను ఆధునిక మనువు అని పేర్కొన్నది ఎవరు?ఎం.వి.పైలీ*

*🔸6.భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైఖ్య అన్నది ఎవరు?కె.సి.వేర్*

*🔸7.భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఎవరిని నియమించింది?బి ఆర్ అంబేద్కర్*

*🔸8.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ లోని సభ్యుల సంఖ్య ఎంత ?7.అజారుద్దీన్ జికె గ్రూప్స్*

*🔸9.రాజ్యాంగ పరిషత్ లో హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు?     సర్దార్ వల్లభాయ్ పటేల్*

*🔸10.భారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారు ఎవరు?బెనగల్ నర్సంగరావు*

*🔸11.భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించింది?సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం*

*🔸12.రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగమని తీర్పునిచ్చిన కేసు ఏది? కేశవ నంద భారతి కేసు* 

*🔸13.భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక సామ్యవాద పదాలను చేర్చిన రాజ్యాంగం సవరణ ఏది ?42*


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

  1. Thank you sir.. for providing bits for us.. 🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups