ఇండియన్ పాలిటి బిట్స్
1.శాసనసభలో గాని పార్లమెంటులో గాని సభ్యత్వం లేని వ్యక్తి మంత్రి గా నియమింపబడిన ఎన్ని రోజుల లోపల సభ్యత్వం పొందాలి?ఆరు నెలలు
2.ప్రధాన మంత్రి ,ముఖ్య మంత్రి ,మంత్రి పదవులు చేపట్టే నాటికి శాసనసభ పార్లమెంటు సభ్యత్వం లేని వ్యక్తి ఎంత కాలం లో సభ్యత్వం పొందాలి ?6 నెలలు
.మన దేశంలో మొదటిసారిగా పార్లమెంటులో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఎవరు?మమతా బెనర్జీ
4.నిర్ణయ ఓటు ఎవరికి ఉంటుంది ?స్పీకర్
5.భారత పార్లమెంట్ లో ఎవరి సిఫారసుతో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలి ? రాష్ట్రపతి
6.మనదేశంలో రైల్వే ప్రత్యేక బడ్జెట్ ఎప్పటినుంచి ఉంది? 1921
7.సమాపణ తీర్మానం లేదా గిలటిన్ అంటే ఏమిటి?పార్లమెంటు సమావేశాలు ముగిసే గడువు సమీపించ బిల్లులు అన్నింటిని మూకుమ్మడిగా ఆమోదించడం
8.లోక్ సభ నుంచి మాత్రమే సభ్యులు గల కమిటీ ఏది?అంచనాల సంఘం.
9.ఉపరాష్ట్రపతి తొలగించడానికి సంబంధమైనది? మహాభియోగ తీర్మానం ముందుగా రాజ్యసభలో ప్రవేశ పెట్టాలి
10.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు?రాజ్యసభ సభ్యులు
11.ఏ నిబంధన ప్రకారం ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ లను లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు?331
12.ప్రస్తుతం ప్రజలు ఎన్నుకునే లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?543
13.ఏ లోక్సభ కాలపరిమితిని ఒక సంవత్సరం పాటు అదనంగా పొడిగించారు ?6వ
1.పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఎప్పుడూ చట్టంగా మారుతుంది ?రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత
2.జీరో అవర్ అనేది భారత పార్లమెంటు లో ఏ సంవత్సరం తర్వాత ప్రారంభమయ్యింది?1972
3.ద్విసభా విధానం మొదట మన దేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?1919 భారత ప్రభుత్వ చట్టం
4.పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంత కాలం విధించవచ్చు? ఒక నెల
5.స్పీకర్ లేని సమయంలో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తారు?లోక్సభ డిప్యూటీ స్పీకర్
6. కేంద్ర కార్యనిర్వాహక వర్గం లో లేనిది ఎవరు ?స్పీకర్
7.మంత్రివర్గ సలహాలను రాష్ట్రపతి పునఃపరీశీలనకు పంపించగా సంబంధించిన మంత్రి వర్గం ఇంతకుముందు నిర్ణయానికి కట్టుబడి ఉంటే రాష్ట్రపతి ఏమి చేస్తాడు?మంత్రివర్గ సలహాలను విధిగా పాటించాలి
TOJOIN IN OUR GROUPS CLICK BELOW CLIC K
https://chat.whatsapp.com/D0gApFxraPU5XifvYf7rWR
8.భారత ప్రధానమంత్రి ఎగువ సభ కు చెందిన వాడు అయితే? అవిశ్వాస తీర్మానంపై తనకు అనుకూలంగా తాను ఓటు వేసుకునే వీలు లేదు .
9.బిల్లు చట్టంగా మారడం లో ఎన్ని దశలు ఉంటాయి?7
10.ఇండియాలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ అవర్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు ?దిగ్విజయ్ సింగ్
11.ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య సంఘంగా ఏ సంవత్సరంలో మార్చారు ? జ్యోతిబసు
12.లోక్సభ సచివాలయం ఎవరి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటుంది?2036
13.లోక్ సభ సీట్ల సంఖ్య ఏ సంవత్సరం వరకు పెంచకూడదు అని నిర్ణయించారు ?ఉపరాష్ట్రపతి
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment