Skip to main content

ఇండియన్ హిస్టరీ బిట్స్..




1)కొత్త రాతియుగంలో 13 రకాల మట్టిపాత్రలు లభించిన ప్రాంతం ఏది?

జ: ఉత్నూరు.

1)In which area were 13 types of pottery found in the New Stone Age?

Ans: Uthnoor.

2) ‘బృహత్ శిలాయుగం’గా ఏ యుగాన్ని పేర్కొంటారు?

జ: లోహ యుగం.

2)Which era is known as the 'Great Stone Age'?

Ans: Metal Age.

3)స్థిర వ్యవసాయం ఏ యుగంలో ఏర్పడినట్లు భావిస్తున్నారు?

జ: లోహ యుగం.

3)In which era is sustainable agriculture believed to have originated?

Ans: Metal Age.

4)లోహ యుగ కాలంలో రాతి పూసల తయారీ కేంద్రం ఉన్న ప్రాంతం ఏది?

జ: కొండాపూర్.

4)In which area was the stone bead making center located during the Metal Age?

Ans: Kondapur.

5)లోహ యుగానికి చెందిన వేల సమాధులు బయల్పడిన ప్రాంతం ఏది?

జ: నార్కట్‌పల్లి.(నల్లగొండ జిల్లా)



5)Which area is the site of thousands of metal age tombs?

Ans: Narkatpally

6)ఏ ప్రాంతంలోని సమాధుల్లో ‘ఏనుగు’ ఆకారంలో ఉన్న పెట్టె లభించింది?

జ: ఏలేశ్వరం.

6)In which area was an 'elephant' shaped box found?

Ans: Eleshwaram.

7)ఏ ప్రాంతంలో బయల్పడిన సమాధుల్లో ‘కత్తి’ లభించింది?

జ: మౌలాలి.

7)In which area was the ‘sword’ found in the unearthed tombs?

Ans: Moulali.

8)సమాధిలో కొడవలి ముక్క, రాగి గిన్నెలు కనిపించిన ప్రాంతం ఏది?
 
జ: దోర్నకల్లు(మహబూబాబాద్ జిల్లా)

8)In which area was the scythe and copper bowls found in the unearthed tombs?
 
Ans:Dornakallu
(Mahabubabad district)
9)లోహయుగం నాటి అతి విస్తారమైన ఆవాస ప్రాంతం ఏది?

జ: పెద్దబంకూర్.(పెద్దపల్లి జిల్లా)

9)Which was the largest habitat area of the Metal Age?

Ans:Peddabankur(Peddapalli District).

10)దుప్పులు, మనుషులను చిత్రించిన బొమ్మలు ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి?

జ: వీరకట్టు గ్రామం.

10)In which area were the moose and human figures depicted?

Ans: virakattu village.

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺