*గ్లూకోజ్*
» ఇది సరళమైన కార్బోహైడ్రేట్
» ప్రతి 100 మి.లీ. రక్తంలో 100 మి.గ్రా. గ్లూకోజ్ ఉంటుంది.ఒకవేళ ఈ స్థాయి దాటితే మధుమేహ వ్యాధి వస్తుంది.
*ఫ్రక్టోజ్*
» ఇది పండ్లలో దొరుకుతుంది.
» దీన్ని 'ఫ్రూట్ షుగర్' అంటారు.
*లాక్టోజ్*
» ఇది పాలలో దొరుకుతుంది.
» దీన్ని 'మిల్క్ షుగర్' అంటారు.
» లాక్టోజ్ రుచికి చప్పగా ఉండటం వల్ల పాలల్లో చక్కెర కలుపుకుని తాగుతారు.
*సుక్రోజ్*
» ఇది సాధారణ చెరకులో దొరుకుతుంది.
» దీన్ని 'కేన్ షుగర్' అంటారు.
*స్టార్చ్*
» ఇది మొక్కల్లో ఉంటుంది.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment