Skip to main content

కరెంట్ అఫైర్స్ చదవండి షేర్ చేయండి...



1. covid-  19 నుండి వ్యక్తిగత వస్తువులు, దుస్తువులు వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధి చేసిన క్రిమిసంహారక బాక్స్ పేరేమిటి?
యూనిసేవియర్

2. చేనేత కార్మికులకు డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన నెకర సమ్మాన్  యోజన  ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? 
కర్ణాటక

3. స్థానిక నివాసితులకు పవర్ ఉపాధి అవకాశాలను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహా జాబ్స్ అను పేరుతో పోర్టల్ను  ప్రారంభించింది?
 మహారాష్ట్ర

4. రిటైల్ రుణాల తక్షణ పంపిణీ కోసం లోన్ ఇన్ సెకండ్ పేరిట డిజిటల్ పురస్కారాన్ని ప్రారంభించిన ప్రైవేట్ రంగ బ్యాంకు ఏది? 
ఎస్ బ్యాంకు

5. ఆల్ ఇండియా రేడియో ఇటీవల సంస్కృతంలో ప్రసారం చేసిన మొట్టమొదటి న్యూస్ మ్యాగజిన్ కార్యక్రమం పేరేమిటి? 
Sankskrit Saptahiki

6. భవిష్యత్తు రక్షణ సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఐఐటీ సంస్థల్లో రీసెర్చ్ సెల్ ను ఏర్పాటు చేయనుంది? 
ఐఐటి హైదరాబాద్

7. మానవ హక్కుల పై కొవిడ్-19 చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మానవ హక్కులను సంరక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను సూచించేందుకు ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్మించిన 11 మంది సభ్యుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
 కె ఎస్ రెడ్డి 

8.  ప్రపంచ రియలెస్టేట్ పారదర్శకత సూచి 2020 లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది?
34

9. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన అనిర్వచనీయమైన సేవలకు గుర్తుగా విజయవాడలోని స్వరాజ్  మైదానంలో ఎన్ని అడుగుల విగ్రహానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు? 
125

10. సంపూర్ణ ప్రజా స్వామ్యం కావాలంటూ హాంకాంగ్ వీధులలో కొద్ది నెలలుగా సాగుతున్న ఆందోళనలను అణిచి వేసేందుకు వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ముందుకు తెచ్చిన దేశం ఏది? 
చైనా


11. దేశంలో లక్షల మందికి పైగా యువతీయువకులకు రాబోయే ఏడాదిలో డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ దిగ్గజ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నది ?
మైక్రోసాఫ్ట్

12. నెస్టెర్న్షిప్ అంతే రుతో వెయ్యి మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించనున్న అగ్రశ్రేణి FMCG సంస్థ ఏది?
నెస్లే, ఇండియా.

13. చైనాలోని ఊహ నగరంలో ఆరంభమైన కరోన మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్వో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని చైనాకు కొమ్ముకాసింది అని కొన్ని నెలలుగా ఆరోపిస్తూ ఇటీవల డబ్ల్యూహెచ్వో నుంచి అధికారికంగా వైద్యులు తున్నట్లు ప్రకటించిన దేశం ఏది?
అమెరికా

14.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం గౌరవ బిరుదులు ఇవ్వడాన్ని నిషేధించారు ?
ఆర్టికల్ 18

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups