1)శాంటినలీస్, ఓంజస్, జార్వాస్ అనే తెగలకు చెందిన ప్రజలు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారు?
జ: అండమాన్ దీవులు.
2)దేశంలో రోగులకు ఔషధాలను సరఫరా చేయడానికి ప్రవేశపెట్టిన రైలు ఏది?
జ:ధన్వంతరి.
3)ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న దేశం ఏది?
జ: భారత్.
4)భారత భూభాగంలో లభ్యమయ్యే ఇనుప ధాతువు ఎక్కువగా ఏ రకానికి చెందింది?
జ: హెమటైట్ .
5)దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది?
జ:దామోదర్ నదీ లోయ ప్రాంతం.
6)దేశంలో ఏ రకమైన బొగ్గు అధికంగా లభ్యమవుతుంది?
జ: బిట్యూమినస్.
7)ఒడిశాలోని ‘సుకిండా’ ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి?
జ: క్రోమైట్ .
8)జార్ఖండ్‌లోని ‘కోడెర్మా’ దేనికి ప్రసిద్ధి?
జ: మైకా.
9)‘దక్షిణ భారతదేశ మాంచెస్టర్’గా ఏ నగరాన్ని పేర్కొంటారు?
జ:కోయంబత్తూర్.
10) దేశంలో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారు చేసే యూనిట్ ఎక్కడ ఉంది?
జ: భోపాల్.
┅┅◆◆┅┅
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment