Skip to main content

మీకోసం.... మా ప్రయత్నం...


🏹లక్ష్య🇮🇳ఉద్యోగం సోపానం కుటుంబ సభ్యులకు నమస్కారాలు...
✳️మన గ్రూపులలో ఉన్న నిరుద్యోగ మిత్రులకు ఇకనుండి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాం...
✳️ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరకీ తెలుసు...  లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగం,  ఉపాధి కోల్పోయారు... తిరిగి అలాంటి వారి కోసం మన వంతుగా ఏమైనా చేయగలమా అన్న ఆలోచన నుండి పుట్టినదే ఈ కార్యక్రమం...

✳️ఇక విషయంలోకి వస్తే...  మన 100గ్రూపులలో ఉన్నా 25,000లమంది సభ్యులు 25,000 ప్రదేశాల్లో ఉన్నవారు...
✳️మీ మీ పరిసరాల్లో ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నా సరే నాకు పోస్ట్ చేస్తే...
✳️నేను ఆ సమాచారాన్ని మన యొక్క సభ్యులతో పంచుకుంటా...
✳️ఇక్కడ ఎటువంటి మోసాలకు అవకాశం లేకుండా ఉండేవి మాత్రమే నాకు పంపండి...

✳️సాయం అన్న ముసుగులో ఎదుటివారి అవసరాన్ని మీకు అవకాశంగా మార్చుకుని వారిని దెబ్బ కొట్టకండి...
✳️ఉన్నంతలో ఒకరని కలుపుకుంటూ... ఒకరికి సహాయపడుతూ..  కనీసం ఒకరికైనా ఆదర్శంగా ఉంటే చాలు ఈ జీవితానికి...
🏹మీరు సమాచారం పంపవల్సిన విధానం...*
*🍒క్రింది లింకులో కామెంట్ బాక్స్ లో సవిరంగా రాయవచ్చు... 👇
లేదా  నాకు వ్యక్తిగతంగా కూడా పెట్టవచ్చు.... 
నా నంబర్స్ 
9493791484
8328243019
మరలా చెబుతున్నా మేము ఇందులో ఎటువంటి లాభాపేక్షా లేకుండా...  కేవలం ఒకరికైనా మనవల్ల సహాయం పొందాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మీ ముందుకి వస్తున్నాం...
✳️మీ యొక్క సలహాలు,  సూచనలు ఇవ్వగలరు... 👏

*🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ*

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺