Skip to main content

ఇండియన్ ఎకానమీ బిట్స్....

ఇండియన్ ఎకానమీ బిట్స్

1. మనదేశంలో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
2004

2.మన దేశంలో కుటీర చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన నమూనా ఏది ?
L.P.G నమూనా

3.మన దేశంలో జాయింట్ సెక్టర్ అనే భావనను పారిశ్రామిక రంగంలో రూపొందించింది ఎవరు ?
దత్ కమిటీ

4.మన పారిశ్రామిక రంగంలో ఆర్థికంగా ఎందుకు పారిశ్రామికోత్పత్తి ని గమనించినప్పుడు దేనికి అది భారితం ఇవ్వడం జరిగింది ?
మైనింగ్

5.ప్రణాళిక కాలంలో భారత దేశం అనుసరిస్తున్న విధానం గుర్తించండి ?
పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ

6.భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏవి ?
వ్యవసాయరంగ వృద్ధి రేటులో తగ్గుదల

7.నియంత్రిక  ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛ పూరిత వాతావరణాన్ని కల్పించడాన్ని దీని గా పరిగణిస్తారు?
సరళీకరణ

8.మన దేశంలో ప్రభుత్వ రంగ విస్తరణకు సామ్యవాద సమాజ స్థాపనకు దోహదపడిన పారిశ్రామిక తీర్మానం ఏది?
1956.

9.మన దేశ విభజన వల్ల ఆర్థికంగా నష్టపోయిన పరిశ్రమ ఏది ?
జనపనార పరిశ్రమ

10.మన దేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది ?
జంషెడ్పూర్


11.భారతదేశ ఆర్థిక సంఘం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్మించబడుతుంది ?
5

12.భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా చేరిన సంవత్సరం ఏది ?
1995


13.భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను స్థాపించిన సంవత్సరం ఏది  ?
1965


1.భారత వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహిస్తోంది?
రీ ఫైనాన్స్ సౌకర్యం

2.భారతదేశంలో వ్యవసాయ వస్తువుల ధరలు నిర్ణయించేది?
వ్యవసాయ ధరల కమిషన్

3.భారతదేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం? 
రాజస్థాన్

4.భారతదేశంలో పంటల బీమాపై గుత్తాధిపత్యం ఏర్పర్చుకున్న సంస్థ ?
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

5.ప్రజాపంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి తేనె ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తుంది ?
నిత్యవసర వస్తువులు అధిక ధరలు

6.హెచ్చు దిగుబడి వంగడాలు కార్యక్రమాన్ని మనదేశంలో ప్రారంభించిన ప్రణాళికా కాలం?
1966-69

7.పేద వారిని అంచనా వేయటానికి సేన్ పేదరిక సూచి ఆధార అంశం?
ఆదాయ అసమానతలు

8.ఒక వ్యవసాయ క్షేత్రం పై ఇతర ఉత్పత్తి కారకాల వినియోగాన్ని మార్చకుండా ఒక ఉత్పత్తి కారకం వినియోగాన్ని క్రమంగా పెంచితే వచ్చే ప్రతి ఫలాలు?
తరుగుతున్న ప్రతిఫలాలు .

9.భారత ఎరువుల కార్పొరేషన్ లిమిటెడ్ నెలకొల్పిన ప్రాంతం ? 
ఎర్రగుంట్ల

10.హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ నది పై నిర్మించబడుతుంది?
తుంగభద్రా నది

11.సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం 2006లో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించేది  ?
కేంద్ర ప్రభుత్వం

12.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యొక్క అసలు పేరు?
పోచంపాడు ప్రాజెక్టు


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺