Skip to main content

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్



ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

1.1940 మార్చి 27న స్వామి సహజానంద సరస్వతి ఆధ్వర్యంలో అఖిలభారత మహాసభల ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం జిల్లా పలాస

2.రైతుకూలీ దినం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1947

3.సంవత్సరంలో జమీందారీ వ్యవస్థ రద్దు అయింది? 1949

4.ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడింది?1954 జూలై 4న

5. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రథన న్యాయమూర్తి? కోకా సుబ్బారావు

6.కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు? పుచ్చలపల్లి సుందరయ్య

7.విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచయిత ?పుచ్చలపల్లి సుందరయ్య

8.1949 నవంబర్ 26న విజయవాడలో జరిగిన విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు ?కాళేశ్వర రావు.అజారుద్దీన్ జీకే గ్రూప్స్

9.1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి

10.వెట్టిచాకిరికి వ్యతిరేకంగా 1959లో గిరిజన సంఘాన్ని స్థాపించింది ?సత్యం

11.ఆంధ్రప్రదేశ్ రివల్యూషనరీ కమ్యూనిస్టు కమిటీ వర్గాన్ని ఏర్పాటు చేసింది? తరిమెల నాగిరెడ్డి

12.తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ?1968 జూలై 10

13.ముల్కీ నిబంధనలు న్యాయసమ్మతం అని సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రకటించింది ?1972 అక్టోబర్ 3న .

🎀14.కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకం అమలు చేసేందుకు 1973 డిసెంబర్ లో చేపట్టిన రాజ్యాంగ సవరణ ?33 వ రాజ్యాంగ సవరణ


1.జై తెలంగాణ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి హయంలో జరిగింది ?
దామోదరం సంజీవయ్య

2.తెలంగాణ ప్రజా సమితి పార్టీ మర్రిచెన్నారెడ్డి ఎవరితో కలిసి స్థాపించారు ?
మల్లికార్జునుడు

3.కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది ?
1953 ఆగష్టు 10న

4. ఆపరేషన్ ఓ అనగా?
 గోవాడ&డయ్యూ డామన్  ఆక్రమణ

5.హైదరాబాదు ప్రధాని లాయక్ అలీ ఏ దేశం కి వెళ్ళాడు?
 పాకిస్తాన్

6. 1952 సంవత్సరం ఏ నెల  లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి?
 మార్చి

7.యువజన సాహితీ సమితి స్థాపించిన సంవత్సరం?
 1903

8.సీతారామశాస్త్రి నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు ?
1951 సెప్టెంబర్ 20న .అజారుద్దీన్ జీకే గ్రూప్స్

9.స్టార్ ఆఫ్ ఇండియా ఎవరు ?
అఫ్జలుద్దౌలా

10.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన?
1974

11.ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ అవతరణ ఎప్పుడు జరిగింది ?
1934.

12.కళాప్రపూర్ణ బిరుదు ఎవరిది ?
గిడుగురామ్మూర్తి

13.మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కై నియమించిన పార్టీ కమిటీ అధ్యక్షుడు ?
కుమార స్వామి రాజా

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺