Skip to main content

జికె- కరెంట్ అఫైర్స్ మీకోసం.....


1)కేంద్ర ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలను పొందడానికి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి "ఆగ్రో-ఎంటర్‌ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్" ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ: త్రిపుర.

2)కరోనా వైరస్‌ను వేడి చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయడానికి పూణేకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (DIAT) అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ స్టెరిలైజర్ పేరు ఏమిటి?
జ: Atulya.

3)యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం యూఎస్ ప్రభుత్వ సెక్యూరిటీల అత్యధిక విలువ(1.268 ట్రిలియన్ డాలర్లు) కలిగిన దేశం ఏది?
జ: జపాన్.

4)టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి పూర్తి డిజిటల్ బ్యాంకును ఏ దేశంలో ప్రారంభిస్తుంది?
జ: ఇజ్రాయెల్.

5) “సయాజీరావ్ గైక్వాడ్ III: మహారాజా ఆఫ్‌ బరోడా” అనే పుస్తకాన్ని రచించిన వారు?
జ: ఉమా బాలసుబ్రమణ్యం.

6)ఆర్కిటిక్ వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి “Arktika-M” అనే మొదటి ఉపగ్రహాన్ని 2020 డిసెంబరు నాటికి ప్రయోగించడానికి ఏ దేశం ప్రణాళిక చేసింది?
జ:రష్యా.

7)ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గోరఖ్‌పూర్‌ టెర్రకోట పనికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ లభించింది?
జ:ఉత్తర ప్రదేశ్.

8)ఏటా మే 3న నిర్వహించే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం థీమ్ ఏమిటి?
జ: “Journalism without Fear or Favour”.

9)ASIMOV రోబోటిక్స్ అభివృద్ధి చేసిన "KARMI-Boot" అనే రోబోను ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నియమించింది?
జ:కేరళ.

10)ఆయుష్మాన్ భారత్ దివస్‌ను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
జ:ఏప్రిల్ 30.
┅┅◆◆┅┅

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺