1. మన దేశంలో వ్యవసాయ ఆలయం పై పన్ను విధించేది ఎవరు?
కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వాలు
2. రాజ్యసభలో రాష్ట్రాల సభ్యుల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది?
రాష్ట్ర జనసంఖ్య ప్రతిపాదికన
3. పార్లమెంట్కు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులను మార్చడం రాష్ట్రాల పేర్లు మార్చడం వంటి అధికారాలు కల్పించే అధికరణ ఏది ?
ఆర్టికల్ 3
4. బంద్ లు రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏది ?
కేరళ
5. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను గవర్నర్కు అప్పగించే బడింది?
165
6. మన దేశంలో జీరో బెస్డు దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర
7. ఒక రాష్ట్ర గవర్నర్ మరో రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా కూడా పని చేస్తున్నప్పుడు అతని జీతం ఎవరు చెల్లిస్తారు ?
రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా.
8. రెడ్ క్రాస్ సంస్థ కు రాష్ట్ర అధ్యక్షులు గా ఎవరు వ్యవహరిస్తారు?
గవర్నర్
9. భారత రాజ్యాంగ రీత్యా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి ఎవరు?
గవర్నర్
10. ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్తు నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు?
భవనం వెంకట్రావు
11. రాష్ట్ర పునర్విభజన కోసం ఫజల్ అలీ సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
1953.
12. డి ఆర్ డి ఎ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ?
కలెక్టర్
13. RLEGP,DPAP,IRDP ,SFDA,MFAL వంటి పథకాలు దేనికి సంబంధించినవి ?
పాడి పరిశ్రమ
Comments
Post a Comment