1రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు
2రాజ్యాంగబద్ధమైన పదవుల జీతభత్యాలు
3వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమాణ స్వీకరణ పద్ధతులు
4రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపు, సభ్యుల ఎన్నిక విధానం
5షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలన
6అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పాలన
7కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
8అధికార భాషలు
9భూసంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు
10పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11పంచాయతీరాజ్ సంస్థల అధికారాలు, విధులు
12నగరపాలక సంస్థల అధికారాలు, విధులు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment