Skip to main content

Posts

Showing posts from January, 2022

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. INEVITABLY (ADVERB): (अनिवार्य रूप से):  unavoidably  Synonyms: automatically, necessarily  Antonyms: avoidably  Example Sentence: Inevitably some details are already out of date.  2. FRAUGHT (ADJECTIVE): (बेचैन):  anxious  Synonyms: worried, upset  Antonyms: calm  Example Sentence: There was a fraught silence in the cabin.  3. INCENDIARY (ADJECTIVE): (उत्तेजक):  inflammatory  Synonyms: provocative, agitational  Antonyms: conciliatory  Example Sentence: The principal's incendiary remarks were not appropriate for the students to hear.  4. STARTLE (VERB): (डराना):  surprise  Synonyms: frighten, scare  Antonyms: put at ease  Example Sentence: A sudden sound in the doorway startled all of us.  5. SAGACIOUS (ADJECTIVE): (बुद्धिमान):  wise  Synonyms: clever, intelligent  Antonyms: stupid  Example Senten...

నేటి మోటివేషన్... నువ్వు అనుకున్నవి సాధించాలా?

నువ్వు అనుకున్నవి సాధించాలా? చాలాచోట్ల పాజిటివ్ అఫర్మేషన్స్ తరచూ చెప్పుకోమని చెబుతుంటారు. అంటే ఇలా.. "నేను కష్టపడి అనుకున్నది సాధిస్తాను, నాకు అన్నీ అనుకూలిస్తాయి, నేను మంచి పొజిషన్‌లో ఉంటాను" ఇలా రిపీటెడ్‌గా ఓ జపంలా అనుకోవడం ద్వారా కొంతకాలానికి అది సబ్-కాన్షియస్ మైండ్‌లోకి చేరుకుని, మన మైండ్ మనకు కావలసిన స్థితిని సాధించేలా మనకు సహకరించి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది దీంట్లో మెయిన్ సూత్రం. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కానీ ఇందులో అందరూ చేసే తప్పు ఒకటి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఉన్న ఎమోషన్ స్థాయిలోనే ఉంటూ నువ్వు నీ లక్ష్యాలను సాకారం చేసుకోలేవు. అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు నువ్వు "నేను ఏదీ సాధించలేకపోయాను, నా లైఫ్ ఇలా తగలడిపోయింది" అని నిరుత్సాహంగా ఉన్న స్థితిలో, నువ్వు కొన్ని కోట్ల సార్లు "నేను అన్నీ సాధిస్తాను" అని చెప్పుకున్నా కొద్దిగా కూడా మారవు. నీ కలలు సాకారం కావాలంటే.. నువ్వు చెప్పుకునే "నేను అన్నీ సాధిస్తాను, నేను మంచి పొజిషన్లో ఉంటాను" అనే అఫర్మేషన్స్‌తో పాటు అవి చెప్పుకునేటప్పుడు నువ్వు అన్నీ సాధించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో దాన్ని...

నేటి మోటివేషన్... సంకల్పం (కోరిక ) బలం గా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని...!

ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు.  గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు.  " ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."  "ఏమిటా కోరిక గురువు గారూ"  "తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."  "వచ్చే జన్మలోనా"  "కాదు ఈ జన్మలోనే"  శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? " " అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"  " అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" " ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు." ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది.  శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు. సంవత్సరం తరువాత... శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ ...

GEOGRAPHY TOP ONE In Telugu And English

11. నాగాలాండ్ ఏ రాష్ట్రాల సమూహంతో సరిహద్దును పంచుకుంటుంది?  జ: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం & మణిపూర్  12. భారతదేశం తన సరిహద్దు మ్యాప్‌లను ఎవరితో మార్పిడి చేసుకుంది?  జ: బంగ్లాదేశ్  13. భారతదేశంలో తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, అయితే తక్కువ వర్షపాతం మరియు సాపేక్ష ఆర్ద్రత ఉప్పు ఉత్పత్తికి అనువైనందున సముద్రపు ఉప్పు ఉత్పత్తిలో సగానికి పైగా గుజరాత్ తీరం నుండి వస్తుంది?  జ: సముద్రపు నీటి ఆవిరి 14. భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ తీరాలలో ఏ రాష్ట్రం భూమిని కలిగి ఉంది?  జ: పుదుచ్చేరి 15. భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది?  జ: రాజస్థాన్ 16. భారతదేశ తీర రేఖ పొడవు ఎంత?  జ: 7516.6 కి.మీ 17. లక్షద్వీప్‌లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి?  జ: 36 18. అండమాన్ మరియు నికోబార్ దీవులలో చెప్పుల శిఖరం ఎక్కడ ఉంది?  జ: ఉత్తర అండమాన్ 19. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీర ప్రాంతాలను ఏమంటారు?  జ: కోరమాండల్ తీరం 20. కొంకణ్ తీరానికి ఇది ఎంత దూరంలో ఉంది?  జ: డామన్ To గోవా 11. With which group of states does Nagaland share its border? Ans: ...

Current Affairs - 28.01.2022

1. Recently in which state of India the first scientific bird atlas has been found.? Ans: Kerala 2. When has International Holocaust Day been celebrated recently? Ans: 27 January 2022 3. Which command of the Indian Navy has recently organized joint maritime exercise Paschim Lehar (XPL-2022).? Ans: Western Naval Command 4. Where has the joint navies of Russia-China-Iran conducted an exercise named CHIRU-2Q22 recently? Ans: Gulf of Oman 5. What is the rank of India in the recently released Corruption Perceptions Index 2021? Ans: 85th number 6. Recently Ramgarh Vishdhari Wildlife Sanctuary has been notified as the fourth sanctuary of which state? Ans: Rajasthan 7. Recently, the International Monetary Fund has reduced India's growth forecast for the fiscal year 2022 from 9.5 percent to what percent? Ans: 9.0 percent 8. Recently which global brand has won the title of World's Most Valuable Brand in 2022? Ans: Apple 9. Recently who has been honored with the Assam Vaibhav Award by the...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.SCRAP (VERB): (फेंक देना): throw away Synonyms: throw out, get rid of Antonyms: keep Example Sentence: A bold decision was taken to scrap existing plant. 2.NOTABLE (ADJECTIVE): (उल्लेखनीय): noteworthy Synonyms: remarkable, outstanding Antonyms: insignificant Example Sentence: The gardens are notable for their collection of magnolias and camellias. 3.SCRUTINY (NOUN): (जांच): inspection Synonyms: survey, scan Antonyms: glance Example Sentence: She checked her weapons with scrutiny that would've made her father proud. 4. SCANTY (ADJECTIVE): (अल्प): meagre Synonyms: scant, minimal Antonyms: abundant Example Sentence: They paid whatever they could out of their scanty wages to their families. 5. ABROGATION (NOUN): (निराकरण): repudiation Synonyms: revocation, repeal Antonyms: institution Example Sentence: They have regarded the law’s renewal and abrogation with about equal anxiety. 6. GRIEVANCE (NOUN): (शिकायत): complaint Synonyms: criticism, objection Antonyms: commendation Example Sen...

నేటి మోటివేషన్... నెగిటివ్ థింకింగ్ వల్ల జరిగే ప్రమాదం...

నెగిటివ్ థింకింగ్ విషయంలో చాలామందికి తెలీని ఓ వాస్తవం ఇది. ఒక నెగిటివ్ ఆలోచన చేసిన వెంటనే అది ఆ క్షణం, ఆరోజు మాత్రమే కాదు, చాలా రోజుల పాటు దాని ప్రభావం సబ్ కాన్షియస్‌లో కొనసాగుతూ ఉంటుంది. అదే ఓ పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు అది ఆ క్షణం వరకూ మాత్రమే పనిచేస్తుంది. దీనికి కారణం నెగిటివ్ ఆలోచనతో పాటు ఎమోషన్ చాలా బలంగా ముడిపడి ఉంటుంది కాబట్టి బ్రెయిన్‌లో న్యూరల్ యాక్టివిటీ ఎక్కువ జరిగి అది బలంగా ముద్రించుకుపోతుంది. అదే పాజిటివ్ థాట్స్, ఫీలింగ్స్ విషయంలో చాలామందికి పాజిటివిటీని ఓ నవ్వుతోనో, ఓ సంతృప్తితోనో కొన్ని క్షణాలు ఫీల్ కావడం మాత్రమే తెలుసు తప్పించి దాన్ని ఎక్కువ సమయం క్యారీ చెయ్యరు. సో దానికి సహజంగానే న్యూరల్ యాక్టివిటీ తక్కువ జరిగి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. సో నెగిటివ్ ఆలోచనలు డామినేట్ చెయ్యకుండా ఉండాలంటే.. ప్రతీ క్షణం కాన్షియస్‌గా పాజిటివ్‌గా ఉండడమే బెస్ట్ సొల్యూషన్. ఇది ఈజీగా చెయ్యాలంటే అందరితో సరదాగా ఉండండి.. అందర్నీ ఫ్రెండ్స్‌గా ఆత్మీయంగా ఫీల్ అవండి. ఎవర్నీ శత్రువులుగా భావించకండి. అన్ని విషయాలూ చూసీ చూడనట్లు వదిలేయండి. ముఖ్యంగా లైఫ్‌లో ప్రతీదీ మీకు నచ్చినట్లు చేస్తూ ఆ ప్రతీ మూమె...

కరెంట్ అఫైర్స్ - 28.01.2022

1. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొట్టమొదటి శాస్త్రీయ పక్షి అట్లాస్ కనుగొనబడింది.?  జ: కేరళ  2. అంతర్జాతీయ హోలోకాస్ట్ డే ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?  జ: 27 జనవరి 2022  3. భారత నావికాదళానికి చెందిన ఏ కమాండ్ ఇటీవల ఉమ్మడి సముద్రయాన విన్యాసాలు నిర్వహించింది పశ్చిమ్ లెహర్ (XPL-2022)?  జ: పశ్చిమ నౌకాదళ కమాండ్  4. రష్యా-చైనా-ఇరాన్ సంయుక్త నౌకాదళాలు ఇటీవల CHIRU-2Q22 పేరుతో విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించాయి?  జ: ఒమన్ గల్ఫ్  5. ఇటీవల విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021లో భారతదేశం ర్యాంక్ ఎంత?  జ: 85వ సంఖ్య  6. ఇటీవల రామ్‌ఘర్ విష్ధారి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రానికి చెందిన నాల్గవ అభయారణ్యంగా గుర్తించబడింది?  జ: రాజస్థాన్  7. ఇటీవల, అంతర్జాతీయ ద్రవ్య నిధి 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 9.5 శాతం నుండి ఎంత శాతానికి తగ్గించింది?  జ: 9.0 శాతం  8. ఇటీవల ఏ గ్లోబల్ బ్రాండ్ 2022లో ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్‌ను గెలుచుకుంది?  జ: యాపిల్  9. ఇటీవల అస్సాం ప్రభుత్వం అస్సాం వైభవ్ అవార్డ...

తెలుసుకుందాం

🐟చేపలు తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతుతాయి❓ 🌸జవాబు: చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. 👉 ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. 👉 ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Exam Related Current Affair with Static Gk : 28 January 2022

) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP జిల్లాల ఏర్పాటు చట్టం, సెక్షన్ 3(5) ప్రకారం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను రూపొందించడానికి కొత్త అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  ➨ ఇవి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల నుండి వేరు చేయబడ్డాయి, రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 కి చేరుకుంది.  ▪️ఆంధ్రప్రదేశ్:-  ➨సీఎం - జగన్మోహన్ రెడ్డి  ➨గవర్నర్ - బిశ్వభూషణ్ హరిచందన్  ➨ వేంకటేశ్వర దేవాలయం  ➨శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున దేవాలయం  2) వినోదానంద్ ఝా, 1983-బ్యాచ్ రిటైర్డ్ IRS అధికారి, దేశ రాజధానిలో ఉన్న PMLA అడ్జుడికేటింగ్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.  ➨ Mr. ఝా సెప్టెంబర్ 2018 నుండి అథారిటీలో సభ్యునిగా (ఫైనాన్స్ మరియు అకౌంట్స్) పనిచేస్తున్నారు. 3) ఏడేళ్ల క్రితం పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం మార్చిలో చంద్రుడిపై కూలిపోతుంది.  ➨ డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ అని పిలువబడే NASA ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచడానికి 2015లో రాకెట్‌ను ఉపయోగించారు.  4) బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా నిస్వార్థంగా పోరాడి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అపారంగా సహకరించిన అంతగా తెలియని భారతీయ...

నేటి మోటివేషన్... వాగ్దానం.....!!

ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒక రోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చొనివున్న ఒక వృద్ధుడిని చూసాడు.           అతని వద్దకు వెళ్లి #చలికోటు లేకుండా చలిలో ఉన్న ఆ పేద వృధ్దిడితో..... "మీకు చలిగా లేదా?  కోటు ధరించలేదేమిటి? "అని అడిగాడు.           అప్పుడు ఆ వృద్దుడు బాధతత్వ స్వరంతో నాకు #చలికోటు ధరించే స్థోమత లేదు. కనుక ఈ చలికి అలవాటు పడిపోయా...."చలి కోటు ధరించాల్సినంత అవసరం లేకుండా పోయింది" అన్నాడు.                అప్పుడు ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితి చూసి జాలిపడి "నా కోసం ఎదురు చూస్తూ ఉండు.ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్ళి ఒక చలికోటు వెంటనే తీసుకొస్తాను". అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తను ఏదో పనిలోపడి బిజీగా ఉండటం వలన ఆ వృద్ధుడికి చలికోటు ఇచ్చే విషయం మరచిపోవడం జరిగింది.                                ఆ షావుకారుకు ఉదయాన్నే ఆ వృద్దుడికి కోటు ఇస్తాన్నన విషయం గుర్తుకు వచ్చి, వెంటనే ఆ వృద్ధుడి వద్దకు చలికోటు పట్...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. PERIPHERAL (ADJECTIVE): (अप्रधान): secondary Synonyms: subsidiary, incidental Antonyms: central Example Sentence: She will see their problems as peripheral to her own. 2. UNRELENTING (ADJECTIVE): (निरंतर): continual Synonyms: constant, continuous Antonyms: intermittent Example Sentence: She established her authority with unrelenting thoroughness. 3. CONVENE (VERB): (बुला भेजना): summon Synonyms: call, order Antonyms: disperse Example Sentence: He had convened a secret meeting of military personnel. 4.INDOLENT (ADJECTIVE): (आलसी): lazy Synonyms: idle, slothful Antonyms: industrious Example Sentence: They were indolent and addicted to a life of pleasure. 5. PEDESTRIAN (ADJECTIVE): (उबाऊ): dull Synonyms: plodding, boring Antonyms: inspired, exciting Example Sentence: Disenchantment goes along with their pedestrian lives. 6. ACQUITTAL (NOUN): (दोषमुक्ति): absolution Synonyms: clearing, exoneration Antonyms: conviction Example Sentence: The trial resulted in an acquittal. 7. DISPASSIONAT...

ఈరోజు క్విజ్ ప్రశ్నలు - 27.01.2022

1) ప్రముఖ పర్యాటక ప్రాంతం  పీసా టవర్ ఎక్కడ కలదు? జ: ఇటలీ 2) ఇటలీ జాతీయ చిహ్నం ఏది? జ: వైట్ లిల్లీ 3) యూరప్ (ఇటలీ) లోని ఏకైక క్రియాశీల  అగ్నిపర్వతం ఏది? జ: వెసూవియస్ 4) గెలీలియో,మార్కోని,అవగాడ్రో,ముస్సోలిని,లియోనార్డో  డావిన్సీ,మార్కోపోలో, కొలంబస్ లు ఏ దేశానికి చెందినవారు? జ: ఇటలీ 5) ఇటలికి చెందిన ప్రముఖ  కార్ల తయారి సంస్థ ఏది? జ: ఫియట్ 1) Where is Pisa Tower, a popular tourist destination? Ans: Italy 2) What is the national emblem of Italy? Ans: White lily 3) Which is the only active volcano in Europe (Italy)? Ans: Vesuvius 4) Galileo, Marconi, Avogadro, Mussolini, Leonardo da Vinci, Marcopolo, Columbus are from which country? Ans: Italy 5) Which is the leading car manufacturer in Italy? Ans: Fiat 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥Y

1. QUESTIONABLE (ADJECTIVE): (शंकास्पद): controversial Synonyms: contentious, doubt Antonyms: certain Example Sentence: It is questionable whether any of these exceptions is genuine. 2. CAPRICIOUS (ADJECTIVE): (मनमौजी): fickle Synonyms: inconstant, changeable Antonyms: stable Example Sentence: It's terrible to feel our livelihood hinges on a capricious boss. 3. IMPART (VERB): (प्रदान करना): communicate Synonyms: pass on, convey Antonyms: keep to oneself Example Sentence: The teachers imparted a great deal of knowledge to their pupils. 4. ABSURDITY (NOUN): (अर्थहीनता): idiocy Synonyms: ridiculousness, stupidity Antonyms: reasonableness Example Sentence: I laughed at the absurdity of the situation. 5. IMPERIL (VERB): (संकट में डालना): endanger Synonyms: jeopardize, risk Antonyms: safeguard Example Sentence: They advised against tax increases for fear of imperiling the recovery. 6. AGITATE (VERB): (उत्तेजित करना): upset Synonyms: perturb, fluster Antonyms: calm Example Sentence: The t...

తెలుసుకుందాం...

🧑🏻‍⚕️చక్కెరలేని గమ్ తింటే పళ్లలో క్యావిటీలు ఏర్పడతాయా❓ 🌸జవాబు: సుగర్ లేని గమ్‌ తింటే పళ్ళలో కావిటీలు ఏర్పడవు . మనము ఎదైనా తిన్నప్పుడు నోటిలోని బాక్టీరియా ఆహారములోని సుగరు తో కలిసి ఒక రకమైన ఆర్గానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఆమ్ల ప్రభావము వలన దంతక్షీణత కలుగుతుంది . క్యావిటీలు ఏర్పడతాయి. సుగరు లేకపోతే ఈ పక్రియ జరుగదు . 👉 నోటిలోని లాలాజలము ఆహారముతో కలిసి ఆ ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తుంది . చప్పరిస్తున్నప్పుడు లాలాజలము ఊరుతుంది . అలాగే జున్నులోని కొవ్వులు పళ్ళపైన ఒక పొరగా ఏర్పడి పళ్ళను రక్షిస్తాయి . .దానిలోని కాల్సియం , పాస్పేట్స్ దంతక్షయాన్ని అరికడతాయి. బోజనము తరువాత సుగరు లేని గమ్‌ గాని జున్ను గాని తింటే మంచిదే. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

జనరల్ సైన్స్ బిట్స్ - 27.01.2022 In Telugu And English

1).శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంది? జ: మెడలో(గొంతు) 2).మానవ కంటిలో ఏ లెన్స్ ఉంటుంది?  జ: కుంభాకార కటకాలు (Convex Lens) 3).కరెంట్ సూత్రం ఏమిటి?    జ: I = V / R. 4).ఏ ఎలెమెంట్ కు ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుంది? జ: సిలికాన్ 5).ఫ్రీక్వెన్సీ యొక్క SI యూనిట్ ఏమిటి?   జ: హెర్డ్జ్ (Hz) 6).Substance (పదార్థము) యొక్క SI యూనిట్ ఏమిటి?  జ: మొల్ (Mole) 7).LPG యొక్క పూర్తి రూపం ఏమిటి?   జ: ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (Liquefied Petroleum Gas) 8).ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది? జ: హమ్మింగ్‌బర్డ్ 9).డెంగ్యూ వ్యాప్తికి ఏ కీటకం కారణం?  జ: ఏడెస్ రకం దోమ 10).ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్లయితే, సమయాన్ని లెక్కించందానికి సూత్రం? జ: సమయం = 1 / ఫ్రీక్వెన్సీ 11).చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? జ: పిసి కల్చర్ 12).ఎక్స్-కిరణాల తరంగదైర్ఘ్యం ఎంత?  జ: 0.01 నుండి 10 నానోమీటర్లు 13).ENT స్పెషలిస్ట్ చేత ఏ లెన్స్ ఉపయోగించబడుతుంది?  జ: పుటాకార కాటకాలు (Concave Lens) 14).ప్రెజర్ యొక్క SI యూనిట్ ఏమిటి?  జ: పాస్కల్ 15).హిమోగ్లోబిన్ దేనితో తయారు చేయబడింది?  జ: 4 ప్రోటీన్ గొలుసులు (...

ఇండియన్ పాలిటి - 27.01.2022 In Telugu and English mediums.

1. స్వేచ్ఛల లో దీనిపై దేశ భద్రత కారణాల మీద సహేతుక పరిస్థితులు విధించవచ్చు ? జ: హక్కు & భావప్రకటన  2. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు అనుకూలంగా విద్యాసంస్థల్లో సీట్లలో రిజర్వేషన్లు పాటించేది? జ: రాజ్యాంగ నిబంధన 15  3. రాజ్యము ప్రాథమిక హక్కులను తొలగించే లేదా పనిచేయటం శాసనాన్ని చేయరాదు .ఏ ఉద్దేశం కొరకు చేసిన శాసనంగా అన్వయించుకోరాదు ? జ: రాజ్యాంగ సవరణ  4. 368 నిబంధన కింద పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది ? జ: లోకనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్  5. విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ హక్కు నుండి ఉత్పన్నం అవుతుంది ? జ: నిబంధన 21 అనుసారం జీవిత మరియు వ్యక్తి స్వేచ్ఛ  6. భారత రాజ్యాంగ నిబంధన 22 అనుసారం అందులో పేర్కొన్న కొన్ని నిబంధనలను మినహాయించి నివారక నిర్బంధం కాబడిన వ్యక్తిని ఎంతకాలం అత్యధికంగా నిర్బంధించగలరు ? జ: మూడు మాసాలు  7. భారత రాజ్యాంగం యొక్క నిబంధన 20 పరిధిలోకి ఏది రాదు? జ: నివారక నిర్బంధం  8. ఏ నిబంధనకు లోబడి భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది ?   జ: నిబంధన 17   9. భారతదేశంలో పత్రికా స్...

ప్రపంచంలోని ప్రధాన సరస్సులు

ప్రధాన సరస్సు |  దేశం  👉 సుపీరియర్ - అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు) 👉 కాస్పియన్ - రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) 👉 బైకాల్ - రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)  👉 టిటికాకా - బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు) 👉 ఆరల్ - రష్యా   👉 విక్టోరియా - ఉగాండా, టాంజానియా  👉 ఒంటారియో - అమెరికా, కెనడా   👉 మిచిగాన్ - అమెరికా  👉 నెట్టిలింగ్ - కెనడా  👉 గ్రేట్ బేర్ - కెనడా  👉 ఓనేగా - రష్యా   👉 న్యాసా - మాలావి, మొజాంబిక్, టాంజానియా  👉 టోరెన్స్ - దక్షిణ ఆస్ట్రేలియా  👉 టాంగన్యీకా - టాంజానియా, జైర్ 👉 చాద్ - చ...

Current Affairs - 27.01.2022

1. Who has been given Ashok Chakra 2022 recently? Ans: Baburam (Jammu and Kashmir ASI) 2. Recently, on the occasion of Republic Day, President Ram Nath Kovind has presented the Param Vishisht Seva Medal to whom.? Ans: Neeraj Chopra 3. Recently, which states have signed an agreement for the construction of Adi Badri Dam.? Ans: Himachal Pradesh and Haryana 4. Who has recently developed Omicron test kit named OM? Ans: Central Drug Research Institute 5. Which Indian films have been nominated for Oscar 2022 recently? Ans: Jai Bhim and Arabikadalinte Singham 6. Which Indian film has been given the best film award at the Dhaka International Film Festival recently? Ans: Koozhangal 7. Recently with whom has Fullerton India tied up for digital lending for merchant partnership and providing lending products to consumers? Ans: With Paytm 8. Which bank has recently launched Platina Fixed Deposit Scheme? Ans: Ujjivan Small Finance Bank 9. If the valuation of any company or startup crosses 10 bil...

కరెంట్ అఫైర్స్ - 27.01.2022

1. ఇటీవల అశోక్ చక్ర 2022 ఎవరికి ఇవ్వబడింది?  జ: బాబూరామ్ (జమ్మూ కాశ్మీర్ ASI)  2. ఇటీవల, గణతంత్ర దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పరమ విశిష్ట సేవా పతకాన్ని ఎవరికి అందజేశారు.?  జ: నీరజ్ చోప్రా  3. ఇటీవల ఏయే రాష్ట్రాలు ఆది బద్రీ డ్యామ్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.?  జ: హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా  4. OM పేరుతో ఓమిక్రాన్ టెస్ట్ కిట్‌ను ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు?  జ: సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  5. ఇటీవల ఏ భారతీయ చిత్రాలు ఆస్కార్ 2022కి నామినేట్ చేయబడ్డాయి?  జ: జై భీమ్ మరియు అరబికాడలింటే సింగం  6. ఇటీవల ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏ భారతీయ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది?  జ: కూజంగల్  7. ఇటీవల ఫుల్లెర్టన్ ఇండియా వ్యాపార భాగస్వామ్యం కోసం డిజిటల్ లెండింగ్ కోసం మరియు వినియోగదారులకు రుణ ఉత్పత్తులను అందించడం కోసం ఎవరితో ఒప్పందం చేసుకుంది?  జ: Paytmతో  8. ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది?  జ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్...

నేటి మోటివేషన్... వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....." A collected and modified Story...

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది.  "ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.  కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.  ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.  “…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.  "అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.  ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?"  "నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా...

తెలుసుకుందాం

👆🏻ఓటు ఎన్నిరకాలుగా వేయవచ్చు? 🌸జవాబు: ఓటర్లు నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం పరిపాటే. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... నాలుగు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. నాలుగు రకాలన్న మాట. 📦సాధారణ ఓటు... 👉 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్‌ జరుగుతుంది. 📦సర్వీస్‌ ఓటు... 👉 సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్‌ ఓటు వేసే అవకాశం కల్పించింది. 📦ప్రాక్సీ ఓటు... 👉 తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. 📦పోస్టల్‌ బ్యాలెట్‌.... 👉 ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్‌ బ్య...

Exam Related Current Affairs with Static Gk : 26 January 2022

1) 2022లో, 2 ద్వయం కేసులతో సహా 128 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు (ద్వయం కేసులో, అవార్డు ఒకటిగా పరిగణించబడుతుంది).  ➨ 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్ మరియు 107 పద్మశ్రీ అవార్డులతో ఈ సంవత్సరం 128 మందిని సత్కరించారు.  ➨ అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు మరియు విదేశీయులు/NRI/PIO/OCI వర్గం నుండి 10 మంది వ్యక్తులు మరియు 13 మరణానంతర అవార్డు గ్రహీతలు.  2) ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన కొత్తగా ఆవిష్కరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ వచ్చే ఏడాది మధ్య నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా ఉంటుందని ప్రకటించింది.  ➨AI ప్రస్తుతం భాషల మధ్య వచనాన్ని అనువదించడం మరియు సంభావ్య హానికరమైన కంటెంట్‌ను గుర్తించడంలో సహాయపడటం వంటి పనులను చేయగలదు, అయితే తరువాతి తరం AIని అభివృద్ధి చేయడానికి సెకనుకు క్విన్టిలియన్ల కార్యకలాపాలను చేయగల శక్తివంతమైన సూపర్ కంప్యూటర్‌లు అవసరం.  3) భారతదేశం మరియు ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన యొక్క 30 సంవత్సరాల వార్షికోత్సవానికి గుర్తుగా స్మారక లోగోను ప్రారంభించాయి.  ➨భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గ...

ఈరోజు క్విజ్ ప్రశ్నలు - 26.01.2022 IN TM and EM

1). ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన  నగరం ఏది? జ: బెంగళూరు 2). గూగుల్ సెర్చ్ ఇంజన్ ను రూపొందించినవారెవరు? జ: లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ 3). కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బబేజ్ ఏ దేశానికి చెందినవారు? జ: ఇంగ్లాండ్ 4). హైదరాబాద్ లో రామలింగరాజు చే స్థాపించబడిన సత్యం కంప్యూటర్స్  ప్రస్తుత నామం ఏమిటి? జ: టెక్ మహీంద్ర 5). ఫిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు? జ: సచిన్ బన్సాల్ & బిన్ని బన్సాల్ 6). ఇథిలీన్  అణువు యొక్క  ఆకారం ఏమిటి? జ: సమతలం 7). క్లోరిన్ పరమాణువులో   ఎన్ని  ఎలక్ట్రాన్లు  ఉంటాయి? జ: 17 8). ఇనుమును సంగ్రహించుటలో  వాడబడే ద్రవకారి   ఏది? జ: కాల్షియం సిలికేట్ 9). రేడియో  ధార్మిక శక్తిని కనుగొన్నది  ఎవరు? జ: హెన్రీ బాక్ క్విరిల్ 10). ప్రాథమిక రంగులని వేటిని  అంటారు? జ: ఎరుపు, ఆకుపచ్చ,నీలం(RGB)                    1). Which city is also known as Indian Silicon Valley? Ans: Bangalore 2). Who created the Google search engine? Ans: Larry Page & Sergey Brin 3). Ch...

నేటి మోటివేషన్... ప్రతి కల్చర్ లో ఎన్నో అద్భుతమైన సంగతులు తెలుస్తాయి. మనల్ని మరింతగా మానవత్వం లోనికి నడిపిస్తాయి.🙏

ఒకరోజు మేము M.Sc స్టూడెంట్స్ తో కలిసి ఫీల్డ్ వర్క్ లో భాగం గా వైజాగ్ బీచ్ కి వెళ్ళాము. నాతో పాటుగా ఇద్దరు సర్స్ మరియు ఒక స్కాలర్. మేము వెళ్లిన పని అయిపోయింది.... స్టూడెంట్స్ అంత ఒక దగ్గర కూర్చొని గుసగుసలు, వాళ్ళకి నచ్చినవి కొందరు కొనుక్కొని తింటున్నారు... స్వతహాగా మనుషులను ఒబ్సెర్వె చేసే గుణమున్న నేను ఒక సంభాషణ ను గమనిస్తున్న... ఆంధ్ర యూనివర్సిటీ లో చాలా మంది విదేశాల నుండి వచ్చి చదువుకుంటారు, అదే విధంగా మా డిపార్ట్మెంట్ కు ఒక వ్యక్తి మాస్టర్స్ చదవడానికి ఆఫ్రికా దేశం నుండి వచ్చాడు వాళ్లల మాతృభాష ఫ్రెంచ్ .    ఒకమ్మాయి బీచ్ రోడ్ లో బెలూన్ కొనుక్కోని ఆడుతుంది... ఇంతలో ఆ అమ్మాయి దగ్గరికి ఒక చిన్న పాపా వచ్చి ఎదో అడుగుతుంది. తెలుగులో అడిగింది కనుక ఆ అబ్బాయికి అర్థం కాక మామ్ ఆ పాపా ఏముంటుంది అని అడిగాడు... ఆ పాపకి ఇలాంటి 🎈 బెలూన్ కావాలి ... ఎక్కడ వున్నాయి అని అడుగుతుంది అని చెప్పాను. ఒక్కసారిగా కాస్త దూరం గా అటు ఇటు చూసాడు... ఎక్కడ బెలూన్ అమ్మే వాళ్ళు కనుచూపు మేర కనపడలేదు... అపుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకి వెళ్ళాడు... ఈ బెలూన్ ఎంత ? అని అడిగాడు... ఆ అమ్మాయి 100 రూపాయిలు అని చెప్పిం...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. ABRASIVE (ADJECTIVE): (काटू): caustic Synonyms: cutting, grating Antonyms: kind Example Sentence: Her abrasive and arrogant personal style won her few friends. 2.JEOPARDIZE (VERB): (जोखिम में डालना): threaten Synonyms: endanger, imperil Antonyms: safeguard Example Sentence: He said that the deportations could jeopardize international negotiations. 3. ONGOING (ADJECTIVE): (चल रही है): in progress Synonyms: under way, going on Antonyms: finished Example Sentence: Training is part of our ongoing career development program. 4.OUTGOING (ADJECTIVE): (बेहिचक): extrovert Synonyms: uninhibited, unreserved Antonyms: reserved Example Sentence: She's always been very outgoing and she's got heaps of friends. 5.DISCONTENT (VERB): (असंतोष): dissatisfaction Synonyms: disaffection, grievances Antonyms: contentment Example Sentence: Voters voiced discontent with both parties. 6. SIDESTEP (VERB): (बचना): avoid Synonyms: evade, dodge Antonyms: tackle Example Sentence: He neatly sidestepped the ...

నేటి మోటివేషన్... డిప్రెషన్

తనెంత strong మైండ్ ఉన్న మనిషి ఆమె అలా ఆత్మహత్య చేసుకుందా  అయ్యో అతను చాలా పెద్ద ఆఫీసర్ అతనెందుకు సూసైడ్ నోట్ రాసారు  ఆ అమ్మాయి అందరితో నవ్వుతు ఉంటుందే తను ఆత్మహత్య చేసుకుందా  ఇలా ఆత్మహత్య చేసుకున్నాక మాట్లాడతారు కానీ అంతకు ముందు డిప్రెషన్ లో ఉన్నప్పుడు పట్టించుకోరే  అయినా డిప్రెషన్ ఎందుకు వస్తుంది మీకు  ఎవరో వచ్చి మనల్ని గైడ్ చేయాలా ? వాళ్ళు వచ్చి ఆదరిస్తే మన మనసు తేలికపడుతుందా ? వాళ్ళ ఓదార్పు నీలో ఆశ నింపుతుందా ? అంటే దాన్ని డిప్రెషన్ అనే కంటే ఒక రకమైన డిపెండెన్సీ అనాలి  అది ఎప్పుడూ చులకనగా చేస్తుంది మనల్ని  జీవితంలో ప్రతిదీ చాలా చిన్న విషయం అది గెలుపైనా ఓటమైనా  అన్ని తాత్కాలికమే మనతో సహా  బాధైనా సంతోషమైనా  మనం ఇక్కడే ఉండిపోవాలన్న ఆ దేవుడు ఉండనివ్వడు  ఈమాత్రానికి డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకోవాలా  ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని బాధపడుతూ కూర్చోకుండా దగ్గర ఉన్న వ్యక్తిని ప్రేమించలేరా ? ఓడిపోయామని ఇక ఎప్పటికి గెలవలేమని ఒకేచోట ఉండిపోవడం కంటే ఆ ఓటమి కి కారణాలు వెతకలేరా  ఒక ఉద్యోగి నచ్చిన ఉద్యోగం దొరకలేదని అక్కడే ఆగిపోయాడు...

IMPORTANT PASSES BETWEEN INDIA - CHINA

🔴 Jammu and Kashmir ➖ Mintaka Pass ➖ Parpik Pass ➖KhunjeRab Pass ➖ Aghil Pass ➖ Chang-La ➖ Lanak La ➖ Qara Tag La ➖ Imis La 🟠 Himachal Pradesh ➖ Shipki La 🟡 Uttarakhand ➖ Lipu Lekh ➖ Mana Pass ➖ Mangsha Dhura ➖ Niti Pass ➖ Muling La 🟢 Sikkim ➖ Nathu La ➖ Naku La 🔵 Arunachal Pardesh ➖ Dipher Pass ➖ Yonggyap Pass ➖ Bum La 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

IMPORTANT G-7 AND G-20 SUMMIT

IMPORTANT G7 SUMMIT   🔹2020 G7 SUMMIT = US. 46th 🔹2021 G7 SUMMIT = UK. 47th 🔹2022 G7 SUMMIT = GERMANY 48th 🔹2023 G7 SUMMIT = JAPAN. 49th 🔹2024 G7 SUMMIT = ITALY. 50th 🔥IMPORTANT G-20 SUMMIT🔥 🔹16TH EDITION 2021 = ITALY 🔹17TH EDITON 2022 = INDONESIA 🔹18TH EDITION 2023 = INDIA 🔹19TH EDITION 2024 = BRAZIL. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current Affairs - 23.01.2022

1. When is Parakram Diwas being celebrated recently? Ans: 23 January 2022 2. Recently which Indonesia has made its new capital? Ans: Nusantara 3. Recently which has been declared as the first milk village of Jammu and Kashmir? Ans: Jerry Hamlet 4. Recently who has won the International Association of Working Women Award? Ans: Sushmita Sen 5. Who has authored the recently launched book titled The Legend of Birsa Munda? Ans: Tuhin-e-Sinha and Ankita Verma 6. According to the recent UNCTAD report, by how much has the FDI inflow into India decreased in 2021? Ans: 26 percent 7. After which environmental activist has been named a new species of rain frog recently discovered in the Panama jungle? Ans: Greta Thunberg 8. Recently, the Amar Jawan Jyoti of India Gate has been merged into the flame of the National War Memorial, who has led the ceremony.? Ans: Chief of Defense Staff, Air Marshal Balabhadra Radha Krishna 9. Recently which state celebrated 44th Kokborok Day on 19 January 2022? Ans: M...

కరెంట్ అఫైర్స్ - 23.01.2022

1. పరాక్రమ్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?  జ: 23 జనవరి 2022  2. ఇటీవల ఏ ఇండోనేషియా తన కొత్త రాజధానిని చేసింది?  జ: నుసంతారా  3. ఇటీవల జమ్మూ మరియు కాశ్మీర్ మొదటి పాల గ్రామంగా ఏది ప్రకటించబడింది?  జ: జెర్రీ హామ్లెట్  4. ఇటీవల ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?  జ: సుస్మితా సేన్  5. ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా పేరుతో ఇటీవల విడుదల చేసిన పుస్తకాన్ని ఎవరు రచించారు?  జ: తుహిన్-ఎ-సిన్హా మరియు అంకితా వర్మ  6. ఇటీవలి UNCTAD నివేదిక ప్రకారం, 2021లో భారతదేశంలోకి ఎఫ్‌డిఐ ప్రవాహం ఎంతమేర తగ్గింది?  జ: 26 శాతం  7. పనామా జంగిల్‌లో ఇటీవల కనుగొనబడిన కొత్త జాతి రెయిన్ ఫ్రాగ్‌కి ఏ పర్యావరణ కార్యకర్త పేరు పెట్టారు?  జ: గ్రేటా థన్‌బెర్గ్  8. ఇటీవల, ఇండియా గేట్‌లోని అమర్ జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ జ్వాలలో కలిపారు, వేడుకకు ఎవరు నాయకత్వం వహించారు.?  జ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ  9. ఇటీవల ఏ రాష్ట్రం 19 జనవరి 2022న 44వ కోక్‌బోరోక్ దినోత్సవాన్ని జరుపుకుం...

👧జాతీయ బాలికా దినోత్సవం👧

🌸జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. 👉 సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. 👉 ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది. 🌼కార్యక్రమాలు🌼 🌸సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు. 👉 సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపి...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. REVITALIZE (VERB): (पुन: जीवित करना): reinvigorate Synonyms: re-energize, brace Antonyms: depress Example Sentence: A package of spending cuts has been introduced to revitalize the economy. 2. DISSENSION (NOUN): (कलह): disagreement Synonyms: difference of opinion, dispute Antonyms: agreement Example Sentence: The issues caused bitter dissension in the party. 3. EUPHEMISM (NOUN): (प्रेयोक्ति): substitute Synonyms: understatement, underplaying Antonyms: dysphemism Example Sentence: The jargon has given us ‘downsizing’ as a euphemism for cuts. 4. HEDONISTIC (ADJECTIVE): (सुखवादी): self-indulgent Synonyms: indulgent, pleasure-seeking Antonyms: ascetic Example Sentence: He accepted bodily without farther questioning the hedonistic psychology. 5. EPITOMIZE (VERB): (संक्षिप्त करना): summarize Synonyms: abstract, precis Antonyms: elaborate Example Sentence: For the benefit of our readers, we will epitomize the pamphlet. 6.DEMOBILIZE (VERB): (वियोजन करना): disband Synonyms: decommission, dis...