Skip to main content

ఐక్యరాజ్యసమితి దినోత్సవం


🇺🇳ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. 1947లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అక్టోబరు 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను తెలుసుకొనేందుకు, ఐక్యరాజ్యసమితి విజయాలను కొనియాడబడేందుకు, వారి మద్దతును కూడగట్టుకొనుటకు ఐక్యరాజ్యసమితి దినోత్సవం ప్రజలకు అంకితమివ్వబడుతున్నదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ప్రకటించింది.

👉 ఐక్యరాజ్యసమితి యొక్క జెండా : 🇺🇳

👉 అధికారిక పేరు : ఐక్యరాజ్యసమితి దినోత్సవం

👉 యితర పేర్లు : యు.ఎన్.డే

👉 జరుపుకొనేవారు : ప్రపంచవ్యాప్తంగా

👉 రకం : యునైటెడ్ నేషన్స్

👉 జరుపుకొనే రోజు : అక్టోబర్ 24

👉 ఉత్సవాలు : సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు

👉 సంబంధిత పండుగ : ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం.

👉 ఆవృత్తి : వార్షిక

👉 అనుకూలనం : ప్రతి సంవత్సరం ఇదే రోజు

🇺🇳1971లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని (ఐక్యరాజ్యసమితి రిజల్యూషన్ 2782) ఆమోదించింది, దాన్ని అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశములు బహిరంగ సెలవు దినంగా చేయాలని సిఫార్సు చేసాయి.

👉 యునైటెడ్ నేషన్స్ డే ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను, ఐక్యరాజ్యసమితి యొక్క విజయాలను కొనియాడబడేందుకు కేటాయించబడింది. యునైటెడ్ నేషన్స్ డే అక్టోబరు 20 నుండి 26 వరకు జరిగే ఐక్యరాజ్యసమితి వారంలో భాగంగా ఉంది.

LAKSHYA Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk https://drive.google.com/file/d/1u2HW7U8pxyM38lFL--pr_nfz0L0UHuZO/view?usp=drivesdk https://drive.google.com/file/d/1cdpTBMQMFFGroWtx9h7jY1tToGNrt099/view?usp=drivesdk Lakshya Educational Groups

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...