Skip to main content

World Organizations

*అంతర్జాతీయ న్యాయస్థానం - ది హేగ్(నెదర్లాండ్స్)
*అంతర్జాతీయ కార్మిక సంస్థ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ఐక్యరాజ్యసమితి యూరప్ సంబంధిత కార్యాలయం - జెనీవా(స్విట్జర్లాండ్)
*ప్రపంచ ఆరోగ్య సంస్ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ప్రపంచ వాతావరణ సంస్థ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమీషనర్(యునైటెడ్ నేషన్స్ హాయ్ కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్) - జెనీవా(స్విట్జర్లాండ్)
*యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ప్రపంచ వాణిజ్య సంస్ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ఐక్యరాజ్యసమితి విద్య ,వైజ్ఞానిక ,సాంస్కృతిక సంస్థ(UNESCO) - పారిస్
*ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ - వియన్నా(ఆస్ట్రియా)
*ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదకద్రవ్య నిరోధక కార్యక్రమం - వియన్నా(ఆస్ట్రియా)
*అంతర్జాతీయ అణుశక్తి సంస్ - వియన్నా(ఆస్ట్రియా)ఐక్యరాజ్యసమితి సచివాలయం - న్యూయార్క్
*నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(NATO) - బ్రసెల్స్(బెల్జియం)
బ్రసెల్స్(బెల్జియం) - లయోన్స్(ఫ్రాన్స్)
*ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(ప్రపంచ మానవ హక్కుల సంస్థ) - లండన్
*ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) - వియన్నా(ఆస్ట్రియా)
*ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సమాఖ్య(APEC) - సింగపూర్
*ఆసియా అభివృద్ధి బ్యాంక్ - మనీలా(ఫిలిప్పీన్స్)
*అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ - లుసానే(స్విట్జర్లాండ్)
*ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ - జెనీవా(స్విట్జర్లాండ్)
*ఇస్లామిక్ దేశాల సమాఖ్య - జెడ్డా(సౌదీఅరేబియా)
*పశ్చిమాసియా ఆర్ధిక సాంఘిక కమీషన్ - అమ్మాన్(జోర్డాన్)
*ఆఫ్రికా ఆర్ధిక సంస్థ - ఆడిస్ అబాబా
*ఎకనామిక్ కమీషన్ ఆఫ్ యూరప్ - జెనీవా(స్విట్జర్లాండ్)ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం - నైరోబి(కెన్యా)
*్రపంచబ్యాంకు - వాషింగ్టన్ డి.సి
*అంతర్జాతీయ ద్రవ్యనిధి - వాషింగ్టన్ డి.సి
*ప్రపంచ ఆహార పధకం - రోమ్(ఇటలీ)
*అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి - రోమ్(ఇటలీ)
*ఆహార,వ్యవసాయ సంస్థ - రోమ్(ఇటలీ)
*ఐక్యరాజ్యసమితి కొత్త ప్రాంతీయ కార్యాలయం - బాగ్దాద్
*ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం - టోక్యో
*ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం - న్యూయార్క్
*ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(UNDP) - న్యూయార్క్
*ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల నిధి(UNFPA) - న్యూయార్క్
*ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF) - న్యూయార్క్
*ఐక్యరాజ్యసమితి సాధారణసభ - న్యూయార్క్
*ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామాజిక మండలి - న్యూయార్క్

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺