కారణము ఏదైనా జీవితము ఒక్కోసారి
బారముగాను, విరక్తిగాను అనిపిస్తుంది.
మన నీడ కూడా బరువుగాతోస్తుంది...
గతము తాలూకు బాధని గుండె నిండా మోయకు
కొత్త ఆశలతో గట్టిగా శ్వాస తీసుకో...
వెనక్కి తల తిప్పి ముందుకు అడుగులువేయగలవా ?
భుజాల మీద బరువుతో కొండని ఎక్కగలవా,?
కాళ్ళకి రాళ్ళను కట్టుకుని సముద్రాన్ని ఈదగలవా? అలానే బాధని మోస్తూ సంసారాన్ని మోయగలవా?
గుడ్డు నుంచి విడి పడి పక్షి పిల్ల
ఎలా చూస్తూ ఉందో చూడు!
విత్తనము తనకి తానుగాచీల్చుకుని చిన్ని మొక్కగాఎలామొలకెత్తితుందోచూడు! వర్షములో.తడిసిన ఒంటరి పక్ష్కి
బలముగా రెక్కలు చాచి ఎలా ఎగురుతూ
గూటి కి చేరుతుందో. చూడు ..
నిన్నుఆనందానికి దూరము చూసే
ఏ భంధము నికు వద్ద్దు..
అమావాస్య చీకటి తర్వాత పున్నమి వెలుగు
ఎలా వస్తుందో. అలానే గట్టి సంకల్పము తో
ముందుకు అడుగులు వేయి... విజయము నీదే కదా!!
Super
ReplyDelete