*కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లింక్ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చింది.
*ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలను చూసుకోవచ్చు.
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...
Comments
Post a Comment