భవాని అనే సాఫ్ట్ వేర్ అమ్మాయి auto poly myositis అనే తీవ్ర మైన కండరాల వ్యాధితో బాధపడుతుంది.దీనికి కచ్చితమైన మందు లేదు.స్టెరోయిడ్స్ అనే డ్రగ్స్ ఎక్కువ కాలం వాడాల్సి ఉందని డాక్టర్స్ సూచించారు.దీని వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు సోకి చుట్టూరా రక్తం -నీరు చేరి ఊపిరికి చాలా చాలా ఇబ్బంది కరంగా ఉంది.అందుకు సర్జరీ చేసేందుకు ప్రస్తుతం 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు..మేము ఇప్పటి వరకు 15 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు ప్రస్తుతం వెంటనే 5 లక్షలు జమచేసే పరిస్థితి ఏర్పడింది...అందుకు మేము 1 అనే సంస్థ గొప్ప సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.దయఉంచి మీరు కూడా సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను...👏🏻👏🏻👏🏻
https://www.ketto.org/fundraiser/bhavani-suffering-from-auto-poly-myositis-lung-infection-one-in-a-crore?utm_source=campaigner&utm_medium=whatsappShare&utm_campaign=bhavani-suffering-from-auto-poly-myositis-lung-infection-one-in-a-crore&utm_content=1029935&shby=1లింక్ చూడండి.. తోచిన సహాయం చేయండి... మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి
ధన్యవాదాలు సార్🙏🙏🙏
ReplyDelete