పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
▪️ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల మార్కుల జాబితాలు విడుదల.
▪️ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి వెల్లడి.
▪️ ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని,
▪️ మార్కుల జాబితాలను విద్యార్థులకు అందించాలని సూచన.
▪️ మార్కుల జాబితాను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
👇👇👇
http://www.bseap.org

Comments
Post a Comment