🙏🏹నేటి మంచిమాట🏹🙏 By arjunpenumallu July 20, 2019 ఎవరైతే "మన" కోసం శ్రద్ధ తీసుకుంటారో... వారే మన వల్ల ఎక్కువ ఏడుస్తారు😭... 🙏తల్లి, తండ్రి, భార్య🙏 ఎవరైతే మనకోసం శ్రద్ధ తీసుకోరో... వారికోసం మనం ఏడుస్తాం😢... 🙏సంతానం🙏 ఎవరికోసం అయితే మనం శ్రద్ధ తీసుకుంటామో... వారు మనకోసం ఎప్పుడు ఏడవరు😢... 🙏సమాజం🙏 మిత్రమా... 🌱🌴SAVE THE TREES🌴🌱 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్ Share Get link Facebook X Pinterest Email Other Apps Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment