Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలు... మనూలో గెస్ట్‌ ఫ్యాకల్టీ

వాక్‌-ఇన్స్‌
మనూలో గెస్ట్‌ ఫ్యాకల్టీ

ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
గెస్ట్‌ ఫ్యాకల్టీ మొత్తం ఖాళీలు: 21
సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, హిందీ, అరబిక్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత.
వాక్‌ఇన్‌తేది: జులై 22, 23, 24
వేదిక: కమిటీ రూం, యూనివర్సిటీ గెస్ట్‌ హౌస్‌, మనూ క్యాంపస్‌, ఉర్దూ యూనివర్సిటీ రోడ్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: http://www.manuu.ac.in/

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups