1. ఇటీవల రష్యా నుంచి S - 400 రక్షణ వ్యవస్థను స్వీకరించిన దేశం ఏది ?
*టర్కీ*
2. IHS మార్కెట్ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి జపాను వెనక్కినెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది ?
*2025*
3. 17 OBC కులాలను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చుతూ, ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది?
*ఉత్తరప్రదేశ్*
4. 2018 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న సంపన్నులు సంస్థల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది?
*బ్రిటన్*
5. అస్సాంలో జాతీయ పౌర జాబితా(NRC) తుది ప్రచురణ గడువును సుప్రీంకోర్టు ఎప్పటి వరకు పొడగించింది?
*ఆగస్టు 31, 2019*
6. వానపాము లోని గుండె గదుల సంఖ్య ఎంత ?
*16*
7. మొక్కల ఆకుల్లోని పత్రహరితం లో ఉండే లోహం ఏది ?
*మెగ్నీషియం*
8. భారతదేశ రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆరుసూత్రాల పథకాన్ని చూసిస్తుంది ?
*371 - D*
9. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను అధ్యక్షత వహించిన ప్రముఖ ఆంగ్లేయులు ఎవరు ?
*జార్జియూల్*
10. RBI నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో సొంతంగా సేవింగ్స్ ఖాతా ప్రారంభించడానికి చిన్న పిల్లలకు కనీస వయస్సు ఎంత?
*పది సంవత్సరాలు*
11. బుకర్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు ?
*అరుంధతి రాయ్*
Comments
Post a Comment