Skip to main content

అలయన్స్‌ ఎయిర్‌, న్యూదిల్లీ...

ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని ఎయిర్‌ ఇండియా సబ్సిడరీ శాఖ అయిన అలయన్స్‌ ఎయిర్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 52
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ సూపర్‌వైజర్‌-49, సూపర్‌వైజర్‌-03
విభాగాలు: ఫైనాన్స్‌, పర్సనల్‌, ఎంఎండీ, మార్కెటింగ్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌, డిప్లొమా (హోటల్‌ మేనేజ్‌మెంట్‌), డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 9
వెబ్‌సైట్‌: 👇👇👇👇👇

http://www.airindia.in/

Comments