Skip to main content

ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

👉మొత్తం ఉద్యోగాలు - 1లక్ష 30,000

👉ఆన్ లైన్ ప్రారంభ తేది - 23/07/2019

👉ఆన్ లైన్ చివరి తేది - 15/08/2019

👉ఉద్యోగం లో చేరిక - 02/10/2019

👉వయస్సు - 18-42

👉జీతం - 15,000/-

👉పరీక్ష విధానం : ఆఫ్ లైన్
 ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )

👉సమయం : 2 గం: 30 ని:

👉 గ్రామ సచివాలయం
 - మొత్తం ప్రశ్నలు - 150
 - జనరల్ నాలెడ్జ్  - 75
 - సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారం గా - 75

👉 వార్డు సచివాలయం
 - ఎంపిక చేసిన సిలబస్ - 50
 - వ్యక్తత్వ సామర్థ్యం      - 50
 - జనరల్ నాలెడ్జ్           - 50

👉 ఉద్యోగం పేరు          - మొత్తం ఉద్యోగాలు

1)పంచాయతీ సెక్రటరీ   - 5,417
2)సర్వే అసిస్టెంట్లు         - 11,114
3)VRO                         - 1790
4)ANM                        - 2200
6)మహిళా పోలీస్ లు    - 11,114
7)గ్రామ ఇంజినీర్           - 11,114
8)లైన్ మెన్                   - 4,691
9)MPEO                   - 9948
10)డిజిటల్ అసిస్టెంట్లు  - 11,114
11)సంక్షేమ విద్యా సహాయకులు - 11,100
11)పశుసంవర్థక సహాయకులు - 9,800
12)కొత్త పోస్టులు           - 898

👉 ఉద్యోగం                 -   అర్హత

1) పంచాయతీ కార్యదర్శి - ఏదైనా డిగ్రీ
2) గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
3)ANM - 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి
4)వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  - రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్
5)మహిళా సంరక్షణ అధికారి - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
6)ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి
7)ఎలక్ట్రికల్ లైన్ మెన్ - ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ ఎలక్ట్రికల్
8)MPEO - అగ్రి - హార్టీకల్చెర్ - BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా
9)డిజిటల్ అసిస్టెంట్ - కంప్యూటర్   డిప్లొమా లేదా డిగ్రీ
10)వెల్ఫేర్ అసిస్టెంట్ - ఏదైనా ఇంటర్ పాస్
11)సర్వే అసిస్టెంట్ - సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా

👉 నోట్
కంప్యూటర్ పరిజ్ఞానం అంటే కేవలం కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు

👉 ఈ ఉద్యోగాలు చాల పారదర్శకంగా జరుగుతాయి ఎటువంటి ఇంటర్వ్యూ లు ఉండవు తుది నిర్ణయం మీ  యొక్క మార్కులే.

Comments

  1. Website cheppandi we are applying to this notification

    ReplyDelete
  2. Sir when this link open . Waiting for this link

    ReplyDelete

Post a Comment

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...