Skip to main content

షిప్‌యార్డులో ప్రాజెక్టు ఆఫీసర్లు



ప్రభుత్వ ఉద్యోగాలు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌... ముంబయి షిప్‌ రిపేర్‌ యూనిట్‌లో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: ప్రాజెక్టు ఆఫీసర్‌
ఖాళీలు: 11 విభాగాలవారీ ఖాళీలు: మెకానికల్‌-06, ఎలక్ట్రికల్‌-03, సివిల్‌-01, ఇన్‌స్ట్రుమెంటేషన్‌Â-01. అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, రెండేళ్ల అనుభవం. వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 30
వెబ్‌సైట్‌: https://cochinshipyard.com/

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups