Skip to main content

నవోదయ పరీక్షకు దరఖాస్తు...

ప్రవేశాలు..నవోదయ విద్యాలయాలు

దేశవ్యాప్తంగా జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతోంది.

ప్రవేశం: ఆరో తరగతి

*అర్హత: 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.

*వయసు: 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి.

*ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా

*పరీక్ష తేదీలు: 2020 జనవరి 11, 2020 ఏప్రిల్‌ 11

*ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 15

వెబ్‌సైట్‌: 👇👇👇👇👇


https://navodaya.gov.in


https://www.nvsadmissionclasssix.in/

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups