రైల్వే పారామెడికల్ పోస్టుల పరీక్ష నేటి నుంచి
రైల్వేలో భారీ నియామకాలకు శుక్రవారం నుంచి ప్రక్రియ ఆరంభం కానుంది. మొత్తం 1,923 పారామెడికల్ పోస్టులకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షను 107 పట్టణాలు/నగరాల్లోని 345 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటా తొలిసారిగా అమలవుతున్న నియామక ప్రక్రియ ఇదే. 15 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఎంపికైనవారిని స్టాఫ్‌నర్స్, డైటీషియన్, మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, రేడియోగ్రాఫర్లుగా నియమిస్తారు.

Comments
Post a Comment