1) ఆంధ్రప్రదేశ్లోని mukkamula ఇసుక దిబ్బలు లభించే నిజం ఏది?
*ఇల్మనైట్*
2) పిచ్ బ్లండ్ ముడి ఖనిజం నుంచి లభించేది ఏమిటి?
*యురేనియం*
3) యురేనియం లభించే జాదుగూడ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉన్నది?
*Jharkhand*
4) మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది?
*రాగి*
5) లిగ్నైట్ రకపు బొగ్గు నిల్వలు కు ప్రసిద్ధి చెందిన గనులు ఏవి?
*నైవేలి*
6) మనదేశంలో మొట్టమొదటి బొగ్గుగని ఏది?
*రాణి ఘంజ్*
7) మన దేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏది?
*ఝరియా*
8) మనదేశంలోఎక్కువగా లభించే బొగ్గు రకం ఏది?
*బిట్యూ మినిస్టర్ కోల్*
9) కోలార్, హాట్టి గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి?
*బంగారము*
10) పెన్సిల్ తయారీలో దేనిని ఉపయోగిస్తారు?
*గ్రాఫైట్*
Comments
Post a Comment