1. టానిన్లు అనే రసాయనిక పదార్థం ఉండి మొక్క ఏది..?
✳తంగేడు
2. ఒరైజా సటైవా అని శాస్త్రీయ నామం కల ఆహార ధాన్యం ఏది..?
✳వరి
*3. కొబ్బరి లో తినదగిన భాగం ఏది..?
✳అంకురచ్ఛదం
*4. ప్రపంచంలో అత్యధికంగా చదువుతున్న అమ్ముడుపోతున్న గ్రంథంగా గిన్నిస్ రికార్డుకెక్కిన గ్రంథం ఏది..?
✳బైబిల్
*5. వీటిలో ఏ రోజు దాని వేగం ఎక్కువ..?
✳0° వద్ద పొడి తడి రోజు
*6. ఆంధ్రరాష్ట్ర ఏకైక గవర్నర్ ఎవరు..?
✳చందూలాల్ మాధవ్ త్రివేది
*7. భారత భూభాగం చే పరివేష్టితమైన ఉన్న దేశం ఏది..?
✳బంగ్లాదేశ్
*8. కాక్రపారా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు..?
✳గుజరాత్
*9. జాతీయోద్యమ కాలంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి తొలగించబడిన వ్యక్తి ఎవరు..?
✳సురేంద్రనాథ్ బెనర్జీ
*10. భూదానోద్యమ కారకులుఎవరు..?
✳ఆచార్య వినోబాభావే
Comments
Post a Comment