Skip to main content

గేట్ -2020 ప్రకటన విడుదలైంది.

*దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెడీ ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ -2020  ప్రకటన విడుదలైంది.

*GATE-2020 -గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)ను ఈసారి రొటేషన్ పద్ధతిలో ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోర్ ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

*గేట్-2020 ఫలితాలు విడుదలైన తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు మూడేండ్లు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లకు ఒకటి లేదా రెండేండ్లవరకు వ్యాలిడిటీ ఉంటుంది. - ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశానికి గేట్ స్కోర్ తప్పనిసరి.

 *అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్), ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 *ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1,500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ.750/-

 *ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా - పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ (విభాగం I)-10 ప్రశ్నలు. సంబంధిత సబ్జెక్టు (విభాగం II) నుంచి 55 ప్రశ్నలు ఇస్తారు. పరీక్షను మూడు గంటల్లో పూర్తిచేయాలి.

*దరఖాస్తు: ఆన్‌లైన్‌లో - ఆన్‌లైన్ దరఖాస్తులు

 *ప్రారంభం: సెప్టెంబర్ 3

*దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 24

 *పరీక్ష తేదీలు: 2020 ఫిబ్రవరి 1, 2, 8, 9

 *వెబ్‌సైట్: http://gate.iitd.ac.in

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups