Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలు నోటీస్‌బోర్డు....

🔳ప్రభుత్వ ఉద్యోగాలు
నోటీస్‌బోర్డు

ఎంఎన్‌ఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు

ప్రభుత్వ ఉద్యోగాలు
జయపుర (రాజస్థాన్‌)లోని మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 234
పోస్టులు - ఖాళీలు: ప్రొఫెసర్‌ - 05, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 73, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 156.
విభాగాలు: సివిల్‌, కెమికల్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌, తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 27

వెబ్సైట్ : 👇👇👇👇👇

http://www.mnit.ac.in/


Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups