Skip to main content

AP - Notifications....



*1)పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5 - 7,040*

👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc   - 400
bc/sc/st/ph - 200

👉సిలబస్:
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ - 75


*2)పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (DIGITAL ASSISTANT) - 11,158*

👉విద్యార్హత - BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
👉వయస్సు - 18 - 42
👉ఫీజు : oc - 400/-
bc/sc/st/ph - 200/-

👉సిలబస్ -సంబంధిత సబ్జెక్టు నుంచి - 100
- GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ, etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 50

*3)VRO - విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ - 2,880*

👉 విద్యార్హత :
పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..
👉 వయస్సు : 18-42
👉ఫీజు  : oc  - 400
bc/sc/st/ph - 200

👉సిలబస్ -
Part 1 - జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 50
Part 2 - డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ - 100

*4)వెల్ఫేర్ అసిస్టెంట్ - 11,158*

👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు  : 18-42
👉ఫీజు : oc   - 400/-
bc/st/sc/ph - 200/-

👉సిలబస్ -
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75

 *5)విలేజ్ సర్వేయర్ - 11,158*

👉విద్యార్హత : డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా  ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి
👉వయస్సు - 18-42
👉ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-

👉సిలబస్ :
జనరల్ సైన్స్ - 50
సంబంధిత ట్రేడ్ లో - 100

*6)ANM - 13,540*

👉విద్యార్హత - పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి
👉వయస్సు - 18-42
👉ఫీజు -  oc  - 400/-
bc/sc/st/ph - 200/-

👉సిలబస్ :
జనరల్ నాలెడ్జ్        - 50
మీరు చేసిన కోర్స్ పై - 100

*7)మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ - 14,944*

👉 *కేవలం మహిళలకు మాత్రమే*
👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-

👉సిలబస్ :
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 75

*8)లైన్ మెన్ - 4,691

👉విద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-

👉సిలబస్ :
జనరల్ నాలెడ్జ్ - 50
సంబంధిత ట్రేడ్ - 100

👉 *నోట్ : ఒక వ్యక్తి విద్యార్హతను  బట్టి వేరు వేరు గా ఫీజు కట్టి ఎన్ని ఉద్యోగాలకు ఐనా అప్లై చేసుకోవొచ్చు..

*ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు
1)10th
2)inter
3)degree
4)caste
5)aadar
6)mail id
7)photo
8)sign

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...