Skip to main content

జిక్ బిట్స్...

1. లోక్ సభ రాజకీయ వ్యవహారాల విభాగం డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

*జ: G. రంగారావు

2. ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ లో అత్యధిక సార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు ఎవరు?

 *జ: రఫెల్ నాదల్ (ప్రెంచ్ ఓపెన్)

3. భారత దేశంలోనే అత్యధిక గుర్తింపు కలిగిన కంపెనీగా ఏ సంస్థ పొందినది?

 *జ: రిలయన్స్

4. బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ కామన్వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు ?

*జ: కుమార్ అయ్యర్

5.  ఇటీవల కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?

*జ: మోతిలాల్ ఓరా

6  . హరిత విప్లవం అనే పదాన్ని మొదటిగా ఎవరు ఉపయోగించారు ?

*జ: విలియం యస్ గాండే

7.  పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు ?

 *జ:;అరిస్టాటిల్

8. ఆంగ్లేయులు పంజాబ్ లో ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ పేరేమిటి ?

 *జ: మహల్ వారి

9. సేంద్రియ వ్యవసాయాన్ని భారత్ లో మొదటిసారి ఏ రాష్ట్రంలో మొదలు పెట్టారు ?

 *జ: సిక్కిం

10.  ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి లో మొత్తం సభ్యుల లోక్ సభ మొత్తం సీట్లలో 15 శాతానికి కుదించింది ?

*జ: 91 వ రాజ్యాంగ సవరణ

Comments

Popular posts

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

​క్రీడా కోటా కింద అటవీశాఖలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన

అటవీశాఖలోని వివిధ విభాగాల్లో 40 ఖాళీలను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు ఎలాంటి పరీక్ష లేకుండా క్రీడారంగంలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 17 బీట్ ఆఫీసర్లు, 13 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...