Skip to main content

ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్...

👉 *గ్రామ,వార్డు సచివాలయ   ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్


👉మొత్తం ఉద్యోగాలు - 1లక్ష 30,000

👉ఆన్ లైన్ ప్రారంభ తేది - 23/07/2019

👉ఆన్ లైన్ చివరి తేది - 15/08/2019

👉ఉద్యోగం లో చేరిక - 02/10/2019

👉వయస్సు - 18-42

👉జీతం - 15,000/-

👉పరీక్ష విధానం : *ఆఫ్ లైన్*
 ( *ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది* )

👉సమయం : *2 గం: 30 ని:*

👉 *గ్రామ సచివాలయం*
 - మొత్తం ప్రశ్నలు - 150
 - జనరల్ నాలెడ్జ్  - 75
 - సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారం గా - 75

👉 *వార్డు సచివాలయం*
 - ఎంపిక చేసిన సిలబస్ - 50
 - వ్యక్తత్వ సామర్థ్యం      - 50
 - జనరల్ నాలెడ్జ్           - 50

👉 *ఉద్యోగం పేరు*          - *మొత్తం ఉద్యోగాలు*

1)పంచాయతీ సెక్రటరీ   - 5,417
2)సర్వే అసిస్టెంట్లు         - 11,114
3)VRO                         - 1790
4)ANM                        - 2200
6)మహిళా పోలీస్ లు    - 11,114
7)గ్రామ ఇంజినీర్           - 11,114
8)లైన్ మెన్                   - 4,691
9)MPEO                   - 9948
10)డిజిటల్ అసిస్టెంట్లు  - 11,114
11)సంక్షేమ విద్యా సహాయకులు - 11,100
11)పశుసంవర్థక సహాయకులు - 9,800
12)కొత్త పోస్టులు           - 898

👉 *ఉద్యోగం*                 -   *అర్హత*

1) పంచాయతీ కార్యదర్శి - ఏదైనా డిగ్రీ
2) గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
3)ANM - 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి
4)వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  - రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్
5)మహిళా సంరక్షణ అధికారి - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
6)ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి
7)ఎలక్ట్రికల్ లైన్ మెన్ - ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ ఎలక్ట్రికల్
8)MPEO - అగ్రి - హార్టీకల్చెర్ - BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా
9)డిజిటల్ అసిస్టెంట్ - కంప్యూటర్   డిప్లొమా లేదా డిగ్రీ
10)వెల్ఫేర్ అసిస్టెంట్ - ఏదైనా ఇంటర్ పాస్
11)సర్వే అసిస్టెంట్ - సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా

👉 *నోట్*
*కంప్యూటర్ పరిజ్ఞానం అంటే కేవలం కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు

👉 *ఈ ఉద్యోగాలు చాల పారదర్శకంగా జరుగుతాయి ఎటువంటి ఇంటర్వ్యూ లు ఉండవు తుది నిర్ణయం మీ  యొక్క మార్కులే

Comments

Post a Comment

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...