ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్)... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ అసిస్టెంట్-54, మేనేజర్ (స్కేల్ 1)-23 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి అయి ఉండాలి. వయసు: 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: ఆగస్టు 25 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: జులై 28 వెబ్‌సైట్: www.apcob.org

Comments
Post a Comment