🔳వీఎస్‌ఎస్‌సీ, తిరువనంతపురం
ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చెందిన తిరువనంతపురంలోని విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో-10, రిసెర్చ్ అసోసియేట్-10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ, యూజీసీ - నెట్/ గేట్/ జామ్/ జస్ట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 16 నుంచి 30 వరకు.
వెబ్‌సైట్: 👇👇👇👇👇

Comments
Post a Comment