Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలు...

నవోదయ విద్యాలయ సమితి
పోస్ట్స్ 2370
1.అసిస్టెంట్ కమీషనర్ (గ్రూప్-A)
పోస్ట్స్ : 05
విద్యార్హత - మాస్టర్ డిగ్రీ లో హ్యుమానిటీస్ / సైన్స్ / కామర్స్ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో

2.పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (గ్రూప్ -B)
పోస్ట్స్ : 430
విద్యార్హత - PG 50% మర్క్స్ తో   & B.Ed
3.ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (గ్రూప్-B)
పోస్ట్స్ :1154
విద్యార్హత - 50% మర్క్స్ తో బాచిలర్ డిగ్రీ & B.Ed

4.miscellaneous category of teachers
పోస్ట్స్ : 564
విద్యార్హత : డిగ్రీ, స్కిల్ ఇన్ వార్డ్ ప్రాసెసింగ్ & డేటా ఎంట్రీ విత్ వన్ ఇయర్ కంప్యూటర్  డిప్లొమా

5. ఫిమేల్ స్టాఫ్ నర్స్
(గ్రూప్ -B)
పోస్ట్స్ :55
విద్యార్హత : ఇంటర్,B.Sc నర్సింగ్

6.లీగల్ అసిస్టెంట్ (గ్రూప్-C)
పోస్ట్స్ : 01
విద్యార్హత : డిగ్రీ ఇన్ లా

7.కేటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ -C
పోస్ట్స్ : 26
విద్యార్హత : ssc /ఇంటర్ & 3 సంవత్సరాల డిప్లొమా

8.లోయర్ డివిజన్ క్లర్క్    (గ్రూప్ -C)
పోస్ట్స్ : 135
విద్యార్హత : 50% తో ఇంటర్ & ఇంగ్లీష్ టైపింగ్ 30 WPM, హిందీ టైపింగ్ 25 WPM.

ఫీజ్ ల వివరాలు :
ఎక్సమ్ ఫీ అసిస్టెంట్ కమిషనర్ :1500/-
PGT, TGT, miscellaneos category teachers & Female staff Nurse :1200/-
లీగల్ అసిస్టెంట్, కేటరింగ్ & LDC : 1000/-

SC/ST/PH   No Fee

కావలసిన సర్టిఫికెట్స్ :
విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్, SSC, Inter  certficate
, ఆధార్, ఫోటో

Last date : 12.08.2019

అఖిల్ ఇంటర్నెట్ పాయింట్, సురేష్ మహల్ రోడ్, MRO ఆఫీస్ గేట్ ప్రక్కన, వినుకొండ -522647
కాంటాక్ట్ :8919826056, 9493996307

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺