🔥దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెడీ ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ -2020 ప్రకటన విడుదలైంది..
*🔆GATE-2020 -గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)ను ఈసారి రొటేషన్ పద్ధతిలో ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోర్ ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
*🔆గేట్-2020 ఫలితాలు విడుదలైన తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు మూడేండ్లు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లకు ఒకటి లేదా రెండేండ్లవరకు వ్యాలిడిటీ ఉంటుంది. - ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశానికి గేట్ స్కోర్ తప్పనిసరి.
*👉అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్), ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
*👉ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1,500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ.750/-
*👉ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా - పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ (విభాగం I)-10 ప్రశ్నలు. సంబంధిత సబ్జెక్టు (విభాగం II) నుంచి 55 ప్రశ్నలు ఇస్తారు. పరీక్షను మూడు గంటల్లో పూర్తిచేయాలి.
*👉దరఖాస్తు: ఆన్‌లైన్‌లో - ఆన్‌లైన్ దరఖాస్తులు
*👉ప్రారంభం: సెప్టెంబర్ 3
*👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 24
*👉పరీక్ష తేదీలు: 2020 ఫిబ్రవరి 1, 2, 8, 9
*వెబ్‌సైట్:👇👇
http://gate.iitd.ac.in

Comments
Post a Comment