Skip to main content

నదులు - మారుపేర్లు



1) బ్లూ రివర్ - యాంగ్ సికియాంగ్ (చైనా)

2) చైనా దుఃఖదాయిని - హోయాంగ్హో

3) పసుపు పచ్చ నది (Yellow river)- హోయాంగ్హో

4) అస్సాం దుఃఖ దాయిని- బ్రహ్మపుత్ర

5) బెంగాల్ దుఃఖదాయిని - దామోదర్ నది

6) ఒరిస్సా దుఃఖదాయిని - బ్రాహ్మణినది

7) బీహార్ దుఃఖదాయిని - కోసినది

8) ఆంధ్ర దుఃఖదాయిని - బుడమేరు

9) దక్షిణ భారత గంగానది - గోదావరి నది

10) భారతదేశ వర్ష నది (Rain river) - గోదావరి నది

11) అంతర్జాతీయ నది - డాన్యూబ్

12) భారతదేశ ఎరుపునది - బ్రహ్మపుత్ర

Comments

Post a Comment