Skip to main content

జనరల్ నాలెడ్జ్



☛ సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం?: బుధుడు.

☛ సూర్యునిలో మనకు కనిపించే భాగాన్ని ఏమంటారు?: ఫోటోస్పియర్

☛ సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం?: 8 నిమిషాల 20 సెకన్లు

☛ గ్రీనిచ్ రేఖ ఏ నగరం గుండా వెళ్తుంది?: లండన్

☛ మొదటి స్పేస్ షటిల్ ఎప్పుడు ప్రయోగించారు?: 1981 ఏప్రిల్ 12

☛ చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరంగాలు ఏవి?: పరారుణ తరంగాలు

☛ 'కవి వత్సలుడు' అనే బిరుదు గల రాజు ఎవరు?: హాలుడు

☛ ఇంట‌ర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?: లైయోన్స్(ప్రాన్స్)

☛ 'విత్ యు ఆల్‌ ది వే' అనేది ఏ బ్యాంకు నినాదం?: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

☛ భూమికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం ఏది?: శుక్రుడు

☛ 'లకుమాదేవి' ఎవరి ఆస్థాన నర్తకి?-కుమారగిరి రెడ్డి

☛ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?-1336

☛ రెండో ఆంధ్ర బోజుడిగా ప్రసిద్ధి చెందినది?-రెండో వెంకటపతి రాయలు

☛ 'అభినవ దండి' అనే బిరుదు ఎవరికి ఉంది?-కేతన

☛ 'సాక్షి' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?-
పానుగంటి లక్ష్మీనరసింహారావు

☛ సింధు ప్రజల లిపి?-
ఫిక్టోగ్రాఫిక్

☛ ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది?-
సింధు ప్రజలు

☛ రాతి వాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం?-
ధోలవీర

☛ సింధు ప్రజల ప్రధాన వృత్తి?
-వ్యవసాయం

☛ మొహెంజోదారో అంటే?
-మృతుల దిబ్బ

☛ దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది?
-లార్డ్ మెకాలే

☛ ప్రత్యేక తెలంగాణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తేదీ?-
1 మార్చి 2014

☛ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి?-
అబుల్ కలాం ఆజాద్

☛ 1932లో పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?-
గాంధీ, అంబేద్కర్

☛ దేశంలో రాజ్యాధికారానికి మూలం?
-ప్రజలు

☛ 1857 తిరుగుబాటుకు అయోధ్యలో నాయకత్వం వహించింది?-
బేగం హజరత్‌మహల్

☛ దేశంలో పురావస్తుశాఖ మొదటి డైరెక్టర్ జనరల్?-
జాన్ మార్షల్

☛ గులాం గిరి గ్రంథ రచయిత?
-జ్యోతిబా పూలే

☛ రాత్రి-పగలు సమానంగా ఉండే రోజు?-
మార్చి 21

☛ దేశంలో ఏ జాతి పశువులు మేలైనవి?-
ఒంగోలు

☛ పల్నాటి వీరులు ఎవరు?-
బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు

☛ తెలుగులో మొదటి పద్య కావ్యం?
-శ్రీమాదాంధ్ర మహాభారతం

☛ కథా సరిత్సాగరం ఎవరి రచన?
సోమదేవుడు

☛ చంద్రగుప్తుడు తన చివరి రోజులను ఎక్కడ గడిపాడు?
శ్రావణ బెళగొళ

☛ షేర్‌షా సమాధి ఎక్కడ ఉంది?
ససారం

☛ ఉమ్మడి ఏపీలో శాసనసభ తొలి మహిళా స్పీకర్?-
కె. ప్రతిభా భారతి

☛ దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధాని?
మొరార్జీ దేశాయ్

☛ ఎల్లో నది ప్రవహించే దేశం?
-చైనా

☛ ప్రపంచ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది?-
జెనీవా

☛ గొర్రె ఆకారంలో ఉండే మేఘాలు ఏవి?-
ఆల్టోక్యుములస్

☛ భారతదేశంలో నీలిమందు సాగు విధానాల గురించి వివరించిన విదేశీయుడు ఎవరు:
ఫ్రాన్సిస్‌కో పాల్ సరట్

☛ మొఘలుల కాలంలో ఉన్ని వస్త్రాలకు పేరుగాంచిన ప్రాంతం:
కశ్మీర్

☛ ధామ్ అనే వెండి రూపాయి నాణేలను ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు:
 షేర్షా

☛ భూమిని కొలవడానికి అక్బర్ ఉపయోగించిన సర్వే సాధనమేది:
జరీబ్

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺