నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...

Comments
Post a Comment