🔎సంఘటనలు🔍
🌸1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
🌸1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
🌼జననాలు🌼
💖1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).
💖1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931).
💖1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
💖1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
💖1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.
💖1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.
💐మరణాలు💐
🍁1910: ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
🍁1962: మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత.(జ.1910)
🍁1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).
🍁2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
🍁2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
🍁1971: పింగళి నాగేంద్ర రావు, తెలుగు చలనచిత్ర రచయిత.
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.
👉 అంతర్జాతీయ డైట్ రహిత దినం
Comments
Post a Comment